30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

Writer: Chandrika 10:09 PM, 30 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

ఆసియా క్రీడలను వీక్షించడంతో పాటు అంతర్జాతీయ స్థాయి క్రీడా నిర్వహణ, మౌలిక సదుపాయాలను అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం జపాన్‌కు బయలుదేరింది. క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వంలోని ఈ బృందంలో ప్రభుత్వ క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ శివసేన రెడ్డి, ఎస్‌ఏటీజీ వీసీ, ఎండీ ఏ. సోనిబాల దేవి ఉన్నారు.

ఆరు రోజుల పాటు జపాన్‌లో పర్యటించనున్న ప్రతినిధి బృందం.. అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణ, ఆధునిక క్రీడా మౌలిక వసతులు, క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ, ఇతర సౌకర్యాలపై అధ్యయనం చేయనుంది. ఈ పర్యటన ద్వారా తెలంగాణలో క్రీడా మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర క్రీడాకారులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని అవకాశాలు కల్పించేందుకు అవసరమైన అంశాలను పరిశీలించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

వన్డేల్లో 12 వేల పరుగుల క్లబ్‌లో రోహిత్ శర్మ..

ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంవాకిటి శ్రీహరిఆసియా క్రీడలు 2026జపాన్తెలంగాణ క్రీడలుక్రీడా మౌలిక వసతులుజయేష్ రంజన్జితేందర్ రెడ్డిభారత క్రీడలుతెలంగాణ క్రీడాకారులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఫ్రీ ఓటీటీ మూవీస్.. మైండ్ బ్లోయింగ్ ట్విస్టులతో మూడు సినిమాలు.. ఎక్కడ చూడాలంటే?

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం..

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వన్డే చరిత్రలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...
క్రీడలు

ఆసియా క్రీడలను వీక్షించేందుకు జపాన్‌కు తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి బృందం...

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..
క్రీడలు

చరిత్ర సృష్టించిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్..

23 ఏళ్ల తర్వాత ఇరాక్‌లో సార్వభౌమత్వ వేడుకలు..
జనరల్

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...
రాజకీయాలు

సెక్యూరిటీ కాన్వాయ్‌పై కేరళం సీఎం వి.డి. సతీశన్ కీలక ఆదేశాలు...

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..
జనరల్

ట్రంప్‌తో ప్రధాని మోదీ ఫోన్‌ సంభాషణ..

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..
క్రీడలు

గువాహటి వన్డేలో గిల్‌, రోహిత్‌ శతకాల జోరు..

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ
క్రీడలు

‘కెప్టెన్‌గానే కాదు.. ప్లేయర్‌గానూ గుర్తించాలి’.. రాహుల్‌ ద్రవిడ్‌ మాటలను గుర్తుచేసుకున్న గంగూలీ

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఇంటిపై నల్లరంగుతో రాతలు..

నది కోసం ఒంటరి పోరాటం.. ‘బిట్టూ తబాహీ’కి దేశవ్యాప్తంగా గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!