25, జులై 2026, శనివారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

TG 20 వేలం ఉత్కంఠ..? టీమ్ ఇండియా ఆటగాళ్లపై భారీ బిడ్డింగ్

Writer: Harika S 01:09 PM, 7 జూన్, 2026
TG 20 వేలం ఉత్కంఠ..? టీమ్ ఇండియా ఆటగాళ్లపై భారీ బిడ్డింగ్

TG 20 వేలంలో టీమ్ ఇండియా ఆటగాళ్లు భారీ ధరలకు అమ్ముడవుతున్నారు. వేలం ప్రారంభంలోనే ఐకాన్ ప్లేయర్లపై ఫ్రాంచైజీల మధ్య గట్టి పోటీ నెలకొంది. తిలక్ వర్మ కోసం మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొనగా చివరికి మెదక్ ఫాల్కన్స్ అతన్ని రూ.33 లక్షలకు దక్కించుకుంది.

ఇతర ఆటగాళ్లలో తన్మయ్ అగర్వాల్‌ను కరీంనగర్ డైమాండ్స్ రూ.8 లక్షలకు, రాహుల్ బుద్ధిని నల్గొండ నైట్స్ రూ.8 లక్షలకు కొనుగోలు చేశాయి. మహ్మద్ సిరాజ్‌ను వరంగల్ వారియర్స్ రూ.14 లక్షలకు దక్కించుకుంది. అజయేవ్, ప్రగ్యాన్ రెడ్డి వంటి ఆటగాళ్లు కూడా వివిధ ఫ్రాంచైజీలకు ఎంపికయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం

ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన సైన్యమ్ విజ్

ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన సైన్యమ్ విజ్

వరల్డ్ జూనియర్ స్కాష్ సెమీస్‌కు అనాహత్ సింగ్

వరల్డ్ జూనియర్ స్కాష్ సెమీస్‌కు అనాహత్ సింగ్

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే

ఆసియా క్రీడల్లో టీమిండియా క్రికెట్ షెడ్యూల్ ఇదే

మరో చరిత్రకు సిద్ధమవుతున్న మీరాబాయి చాను..

మరో చరిత్రకు సిద్ధమవుతున్న మీరాబాయి చాను..

శ్రేయస్ అయ్యర్‌కు తొలి టీ20 కెప్టెన్సీ విజయం..

శ్రేయస్ అయ్యర్‌కు తొలి టీ20 కెప్టెన్సీ విజయం..

ట్యాగ్లు
TG20క్రికెట్వేలంతిలక్‌వర్మ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లవ్ ఓ లవ్ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్!
ఓటీటీ

లవ్ ఓ లవ్ ఓటీటీ ఎంట్రీ ఫిక్స్!

జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన
జనరల్

జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన

పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న రణబాలి?
సినిమాలు

పండుగ సీజన్‌ను లక్ష్యంగా చేసుకుంటున్న రణబాలి?

తనపై విమర్శలకు సోనమ్ వాంగ్‌చుక్ ఘాటు సమాధానం
జనరల్

తనపై విమర్శలకు సోనమ్ వాంగ్‌చుక్ ఘాటు సమాధానం

హైదరాబాద్‌లో జీఎస్టీ ఎగవేత కేసు సంచలనం
జనరల్

హైదరాబాద్‌లో జీఎస్టీ ఎగవేత కేసు సంచలనం

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం
క్రీడలు

గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం

భారత్‌లో ది ఒడిస్సీ వసూళ్ల ప్రభంజనం?
సినిమాలు

భారత్‌లో ది ఒడిస్సీ వసూళ్ల ప్రభంజనం?

కపాలితో నారా రోహిత్ కొత్త ప్రయోగం?
సినిమాలు

కపాలితో నారా రోహిత్ కొత్త ప్రయోగం?

పూజా హెగ్డే ఖాతాలో మరో ఫ్లాప్?
సినిమాలు

పూజా హెగ్డే ఖాతాలో మరో ఫ్లాప్?

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్
జనరల్

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడి అరెస్ట్

విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ..
జనరల్

విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపిన ప్రధాని మోదీ..

వివేకా హత్య కేసులో పిటిషన్లపై కోర్టు అసహనం
జనరల్

వివేకా హత్య కేసులో పిటిషన్లపై కోర్టు అసహనం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!