Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కోహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ కీలక ప్రకటన

02:31 PM, 19 జూన్, 2026
కోహ్లీ రిటైర్మెంట్ పై ఆర్సీబీ కీలక ప్రకటన

విరాట్ కోహ్లీ ఐపీఎల్ భవిష్యత్తుపై వస్తున్న ఊహాగానాలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీఈవో రాజేశ్ మేనన్ చెక్ పెట్టారు. వచ్చే వన్డే ప్రపంచకప్ తర్వాత కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికే అవకాశముందని, అలాగే త్వరలోనే ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పొచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను రాజేశ్ మేనన్ ఖండిస్తూ కోహ్లీ ఇంకా చాలా కాలం క్రికెట్ ఆడతాడని స్పష్టం చేశారు.

“ఆర్సీబీ, కోహ్లీ ఒకే నాణేనికి రెండు వైపులు” అని పేర్కొన్న మేనన్, అతను క్రికెట్‌కు దూరమైనా ఫ్రాంచైజీతో అనుబంధం కొనసాగుతుందని చెప్పారు. కోహ్లీ కనీసం మరో మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఐపీఎల్‌లో కొనసాగుతాడని, అతడి ఫిట్‌నెస్ అద్భుతంగా ఉందని తెలిపారు. మరోవైపు గాయం కారణంగా ఇటీవల వన్డేలకు దూరమైన కోహ్లీ పునరావాస ప్రక్రియ ప్రారంభించినట్లు సమాచారం. ఫిట్‌నెస్ క్లియరెన్స్ లభిస్తే ఇంగ్లాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఒక జెర్సీ.. కోట్లాది మంది కలలు.. మెస్సీ ప్రత్యేకత

ఒక జెర్సీ.. కోట్లాది మంది కలలు.. మెస్సీ ప్రత్యేకత

ధోనీ మాటతో భారత్ విజయం

ధోనీ మాటతో భారత్ విజయం

ఫిఫా 2026.  నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో

ఫిఫా 2026. నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా మెక్సికో

పాక్ క్రికెటర్ల జీతాలు పెంచిన పీసీబీ

పాక్ క్రికెటర్ల జీతాలు పెంచిన పీసీబీ

ఫిఫాలో హార్ట్ టచింగ్ మూమెంట్..తల్లి–కొడుకు కలయిక

ఫిఫాలో హార్ట్ టచింగ్ మూమెంట్..తల్లి–కొడుకు కలయిక

ఒలింపిక్ స్వర్ణమే లక్ష్యం - మన్‌ప్రీత్ సింగ్

ఒలింపిక్ స్వర్ణమే లక్ష్యం - మన్‌ప్రీత్ సింగ్

ట్యాగ్లు
విరాట్ కోహ్లీఆర్సీబీరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరురాజేశ్ మేనన్ఐపీఎల్భారత క్రికెట్వన్డే ప్రపంచకప్టీమ్ ఇండియాక్రికెట్ వార్తలుఇంగ్లాండ్ వన్డే సిరీస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి ‘అతిరథి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘అతిరథి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

లవానీ దిగ్గజం విఠాబాయి భావూగా శ్రద్ధా కపూర్.. ‘ఈఠా’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

లవానీ దిగ్గజం విఠాబాయి భావూగా శ్రద్ధా కపూర్.. ‘ఈఠా’ ఫస్ట్ లుక్ విడుదల

సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా
జనరల్

సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే–టీవీకే వాగ్వాదం
జనరల్

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే–టీవీకే వాగ్వాదం

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..
జనరల్

నీట్ యూజీ రీ-ఎగ్జామ్‌కు కీలక మార్గదర్శకాలు..

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్ సీఎంతో మంత్రి నారా లోకేష్ భేటీ

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి
జనరల్

నిషేధిత జాబితా భూవివాదం: హైకోర్టును ఆశ్రయించిన రిటైర్డ్ జడ్జి

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్
జనరల్

తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న డీకే శివకుమార్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్
జనరల్

ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌కు భారీ షాక్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..
జనరల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట చికోటి ప్రవీణ్ విచారణ..

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం
రాజకీయాలు

తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్ వ్యాఖ్యల దుమారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!