27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారీ ఏర్పాట్లు..

Writer: Chandrika 08:26 AM, 11 ఆగస్టు, 2026
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు భారీ ఏర్పాట్లు..

భారత్‌ వేదికగా జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ కోసం ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 17 నుంచి 23 వరకు ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీ జరగనుంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఇండియా ఓపెన్‌లో పావురాలు మైదానంలోకి రావడంతో రెండు మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడింది. ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్వాహకులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్టేడియంలోని వెంట్లను మూసివేయడంతో పాటు చెక్క తలుపుల స్థానంలో డబుల్‌ డోర్‌ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

పక్షులు లోపలికి రాకుండా అమెరికా నుంచి తెప్పించిన విషరహిత జెల్‌ను వినియోగిస్తున్నారు. అలాగే వేట పక్షుల అరుపులను అనుకరించే ప్రత్యేక పరికరాలను ఏర్పాటు చేసి పావురాలను దూరంగా ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. స్టేడియం పరిసరాల్లో కోతులు, వీధికుక్కల వల్ల ఇబ్బందులు తలెత్తకుండా ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌తో అధికారులు సమన్వయం చేస్తున్నారు. ఆటగాళ్లకు, ప్రేక్షకులకు ఎలాంటి అంతరాయం లేకుండా పోటీలు సజావుగా నిర్వహించేందుకు ఈ చర్యలు చేపట్టారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌

విండీస్‌తో వన్డే సిరీస్‌కు టీమ్‌ఇండియా రెడీ.. కోహ్లి, రోహిత్‌పైనే ఫోకస్‌

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

తొలి వన్డేకు ముందు గిల్‌ ఫిట్‌నెస్‌పై క్లారిటీ

తొలి వన్డేకు ముందు గిల్‌ ఫిట్‌నెస్‌పై క్లారిటీ

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

ఆసియా క్రీడల్లో కబడ్డీ స్వర్ణం నిలబెట్టుకున్న భారత్

ట్యాగ్లు
ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ 2026ఢిల్లీఇందిరాగాంధీ స్టేడియంభారత బ్యాడ్మింటన్‌బీడబ్ల్యూఎఫ్‌బ్యాడ్మింటన్‌ టోర్నీఇండియా ఓపెన్‌క్రీడా వార్తలుబ్యాడ్మింటన్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌
రాజకీయాలు

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్‌ ఫోకస్‌

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌
జనరల్

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌
జనరల్

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు
జనరల్

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌
జనరల్

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి
జనరల్

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!