14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?

Writer: Chandrika 01:19 PM, 30 ఆగస్టు, 2026
తనను తానే మెరుగుపరుచుకునే ఏఐ?

ఏఐతోనే మరో ఏఐ మోడల్‌ను మెరుగుపరిచే దిశగా అడుగులు పడుతున్నాయని ఆంథ్రోపిక్‌ తాజా అధ్యయనం సూచిస్తోంది. ఆగస్టు 28న ప్రచురించిన పరిశోధనలో క్లాడ్‌ ఓపస్‌ 4.8 ఆధారంగా ‘ఆటోమేటెడ్‌ అలైన్‌మెంట్‌ రీసెర్చర్స్‌’ (AARs)ను రూపొందించారు. ఇవి పరిశోధనా పత్రాలను విశ్లేషించడం, శిక్షణ పద్ధతులను ప్రతిపాదించడం, టార్గెట్‌ ఏఐ మోడళ్లకు శిక్షణ ఇవ్వడం వంటి పనులను స్వయంచాలకంగా నిర్వహించాయి. మోసం, సైకోఫెన్సీ, జైల్‌బ్రేక్‌ వంటి 10 రకాల అలైన్‌మెంట్‌ లోపాలపై పరీక్షించగా.. అన్ని విభాగాల్లోనూ మెరుగుదల సాధించినట్లు ఆంథ్రోపిక్‌ తెలిపింది.

ఈ ఆటోమేటెడ్‌ వ్యవస్థల పనితీరును 28 మంది అనుభవజ్ఞులైన ఏఐ సేఫ్టీ పరిశోధకుల ప్రతిపాదనలతోనూ పోల్చారు. పలు దశల్లో పరీక్షలు నిర్వహించిన అనంతరం అత్యుత్తమ AAR పద్ధతులు మానవ పరిశోధకుల ప్రతిపాదనలను అధిగమించినట్లు ఆంథ్రోపిక్‌ పేర్కొంది. మరో ప్రయోగంలో క్లాడ్‌ సానెట్‌ 5ను ఉపయోగించి క్లాడ్‌ ఓపస్‌ 4.8 ప్రారంభ దశ మోడల్‌ అలైన్‌మెంట్‌ను మెరుగుపరిచారు. అయితే ఈ ఫలితాలు AGI సాధించామని నిరూపించవు. పరిమితమైన అలైన్‌మెంట్‌ బెంచ్‌మార్క్‌లపైనే ప్రయోగాలు జరిగాయని, నిజ జీవితంలో ఏఐ ప్రవర్తనకు ఇవి పూర్తిస్థాయి కొలమానాలు కావని పరిశోధకులు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?

ఒక్క డివైజ్‌తో ఇంట్లోని స్మార్ట్‌ పరికరాలన్నీ కంట్రోల్‌.. ఆపిల్‌ హోమ్‌వ్యూ ఫీచర్లు ఇవే!

ఒక్క డివైజ్‌తో ఇంట్లోని స్మార్ట్‌ పరికరాలన్నీ కంట్రోల్‌.. ఆపిల్‌ హోమ్‌వ్యూ ఫీచర్లు ఇవే!

ఏఐకి చైతన్యం వచ్చిందా? ఓపెన్‌ఏఐ ఘటన వెనుక అసలు విషయం ఇదే!

ఏఐకి చైతన్యం వచ్చిందా? ఓపెన్‌ఏఐ ఘటన వెనుక అసలు విషయం ఇదే!

ఏఐతో చిన్న వ్యాపారాల్లో కొత్త ఉద్యోగాలు.. నందన్ నీలేకని కీలక వ్యాఖ్యలు

ఏఐతో చిన్న వ్యాపారాల్లో కొత్త ఉద్యోగాలు.. నందన్ నీలేకని కీలక వ్యాఖ్యలు

భారత్‌లోకి ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు.. త్వరలో లాంచ్

భారత్‌లోకి ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్లు.. త్వరలో లాంచ్

కొత్త కంప్యూటర్ కొనాల్సిన అవసరం లేకుండా జియోపీసీ.. ధరలు, సదుపాయాలు ఇవే

కొత్త కంప్యూటర్ కొనాల్సిన అవసరం లేకుండా జియోపీసీ.. ధరలు, సదుపాయాలు ఇవే

ట్యాగ్లు
ఆంథ్రోపిక్‌ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ఏఐ పరిశోధనక్లాడ్‌ ఓపస్‌ 4.8ఆటోమేటెడ్‌ ఏఐ రీసెర్చర్లుఏజీఐఏఐ అలైన్‌మెంట్‌ఏఐ స్వీయ మెరుగుదలఏఐ భద్రతమెషిన్‌ లెర్నింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?
ఓటీటీ

ఓటీటీలోకి క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’?

సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్
జనరల్

సతీమణితో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహేష్ కుమార్ గౌడ్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క
జనరల్

తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ.. మంత్రి సీతక్క

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు
రాజకీయాలు

కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా దాతలు నిధులు ఇస్తున్నారంటూ మేరీ మిల్బెన్ ఆరోపణలు

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం
జనరల్

ట్రంప్‌–బీబీసీ పరువు నష్టం కేసులో కీలక పరిణామం

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?
టెక్నాలజీ

మెటా మ్యూస్ వండర్‌లో యాక్టివ్ మెమరీ, యాక్టివ్ ఫోకస్‌.. ఏం చేయగలవంటే?

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్
సినిమాలు

సస్పెన్స్‌తో ఆకట్టుకుంటున్న ‘డోంట్ స్లీప్’ టీజర్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము
జనరల్

విజయవాడ సరస్ మేళాకు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ముర్ము

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?
షోస్

బిగ్ బాస్ 10: రోహిత్–శాలిని మధ్య విభేదాలు.. బ్రేకప్ రూమర్స్‌కు కారణమిదేనా?

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం
జనరల్

పేద కుటుంబాలకు రష్మిక అండ.. ‘ప్రాజెక్ట్ అన్నపూర్ణ’ ప్రారంభం

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?
సినిమాలు

‘రణబాలి’కి జీరో కట్స్‌.. రన్‌టైమ్‌ ఎంతో తెలుసా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!