17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!

Writer: Harika S 07:19 AM, 17 సెప్టెంబర్, 2026
బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!

హైదరాబాద్‌కు చెందిన బైక్‌వో గ్రీన్ టెక్ లిమిటెడ్‌కు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన బయో ఎనర్జీ విభాగం రిలయన్స్ బయో ఎనర్జీ నుంచి భారీ ఆర్డర్ లభించింది. రూ.66.46 కోట్ల విలువైన ఈ ఆర్డర్‌ను బుధవారం బైక్‌వో గ్రీన్ టెక్ వెల్లడించింది. ఈ కాంట్రాక్ట్ కంపెనీ ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ టెక్నాలజీ కార్యకలాపాలకు కీలకంగా మారనుంది.

ఈ కాంట్రాక్ట్ 2033 జూలై 31 వరకు కొనసాగనుంది. ఒప్పందంలో భాగంగా ప్రత్యేక లోడర్, క్యాచర్, గ్రాబర్ అప్లికేషన్లతో కూడిన ఎలక్ట్రిక్ ట్రాక్టర్లను డ్రైవర్లతో సహా హైర్ చేసి సరఫరా చేయాల్సి ఉంటుంది. బయో ఎనర్జీ, పారిశ్రామిక కార్యకలాపాల్లో ఎలక్ట్రిక్ వాహనాలు, ప్రత్యేక పరికరాల వినియోగానికి ఈ ఆర్డర్ ప్రాధాన్యతను సూచిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాటా సన్స్ లిస్టింగ్‌పై కీలక మలుపు.. బోర్డు ఏం నిర్ణయించనుంది?

టాటా సన్స్ లిస్టింగ్‌పై కీలక మలుపు.. బోర్డు ఏం నిర్ణయించనుంది?

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి వాట్సాప్‌ వరకు.. మెటా కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ఇదే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

ట్యాగ్లు
బైక్‌వో గ్రీన్ టెక్రిలయన్స్ బయో ఎనర్జీరిలయన్స్ ఇండస్ట్రీస్రూ.66.46 కోట్ల ఆర్డర్ఎలక్ట్రిక్ ట్రాక్టర్లుగ్రీన్ టెక్నాలజీఎలక్ట్రిక్ మొబిలిటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...
గాసిప్స్

బాలయ్య ‘దాదా’ షూటింగ్‌కు డెడ్‌లైన్...

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!
టెక్నాలజీ

బైక్‌వో గ్రీన్ టెక్‌కు బిగ్ బూస్ట్.. రిలయన్స్ నుంచి భారీ కాంట్రాక్ట్!

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!
జనరల్

ఎయిర్ ఇండియా ఖాతాలో భారీ నష్టం.. ఆదాయం కూడా డౌన్!

టాటా సన్స్ లిస్టింగ్‌పై కీలక మలుపు.. బోర్డు ఏం నిర్ణయించనుంది?
టెక్నాలజీ

టాటా సన్స్ లిస్టింగ్‌పై కీలక మలుపు.. బోర్డు ఏం నిర్ణయించనుంది?

వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల...
బిజినెస్

వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల...

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

కొత్త అవతారమెత్తిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ.. మెగా ఫోన్ పట్టనున్నాడట!
సినిమాలు

కొత్త అవతారమెత్తిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ.. మెగా ఫోన్ పట్టనున్నాడట!

కమల్ హాసన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఎం.ఎస్ బయోపిక్...
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ప్రారంభమైన ఎం.ఎస్ బయోపిక్...

‘ది ప్యారడైజ్’కు చివరి నిమిషం టెన్షన్.. ప్రీమియర్ షోలు సజావుగా సాగుతాయా?
సినిమాలు

‘ది ప్యారడైజ్’కు చివరి నిమిషం టెన్షన్.. ప్రీమియర్ షోలు సజావుగా సాగుతాయా?

‘ప్యారడైజ్’ బిజినెస్‌తో నాని సెన్సేషన్.. టైర్-1 స్టార్ రేంజ్‌లోకి ఎంట్రీ!
సినిమాలు

‘ప్యారడైజ్’ బిజినెస్‌తో నాని సెన్సేషన్.. టైర్-1 స్టార్ రేంజ్‌లోకి ఎంట్రీ!

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ ప్రయాణంలో అరుదైన గౌరవం
సినిమాలు

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ ప్రయాణంలో అరుదైన గౌరవం

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...
సినిమాలు

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!