16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

Writer: Harika S 11:21 AM, 16 సెప్టెంబర్, 2026
మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్‌కు చాలాకాలంగా మంచి ఆదరణ ఉంది. 1999లో దేశీయ మార్కెట్లోకి వచ్చిన ఈ ఫ్యామిలీ హ్యాచ్‌బ్యాక్ కాలానుగుణంగా అనేక మార్పులతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడో తరం ఫేస్‌లిఫ్ట్ మోడల్ 2022 ఫిబ్రవరిలో విడుదలైంది. తాజాగా పూర్తిగా కవర్ చేసిన టెస్ట్ వెర్షన్ రోడ్లపై కనిపించడంతో కొత్త అప్‌డేట్‌పై ఆసక్తి పెరిగింది.

కొత్త వ్యాగన్‌ఆర్‌లో డిజైన్ పరంగా కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. ముందు భాగంలో కొత్త డిజైన్ హెడ్‌ల్యాంప్స్, రివైజ్డ్ గ్రిల్, మారిన బంపర్, కొత్త ఎయిర్ ఇన్‌లెట్స్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. వెనుక బంపర్‌లో కూడా స్వల్ప మార్పులు చేసి, వర్టికల్ రిఫ్లెక్టర్లను అందించే అవకాశం ఉంది. టెయిల్ ల్యాంప్స్‌లో మాత్రం పెద్ద మార్పులు ఉండకపోవచ్చని సమాచారం. ఇంటీరియర్‌లోనూ ప్రస్తుత లేఅవుట్‌ను కొనసాగిస్తూ కొన్ని స్టైలింగ్ అప్‌డేట్స్ చేసే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

రూ.15 లక్షల్లోపు బెస్ట్ 7-సీటర్ కార్లు.. మారుతి, మహీంద్రా, రెనాల్ట్, నిసాన్ మోడల్స్ ఇవే

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

ఇక రోబోల తయారీకి మనుషులు అక్కర్లేదా?

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

రెడ్‌మీ నోట్‌ 17 సిరీస్‌ లాంచ్‌..ధరలు, ఫీచర్లు ఇవే!

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

మానవాళికి ఏఐతో పెను ప్రమాదం - గూగుల్‌ మాజీ పరిశోధకుడి కీలక వ్యాఖ్యలు

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌

ట్యాగ్లు
మారుతి సుజుకి వ్యాగన్‌ఆర్వ్యాగన్‌ఆర్ ఫేస్‌లిఫ్ట్కొత్త వ్యాగన్‌ఆర్మారుతి సుజుకి కార్లుహ్యాచ్‌బ్యాక్ కార్లుకొత్త కారు విడుదలభారత ఆటోమొబైల్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్ విజయంపై శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..
సినిమాలు

విజయ్‌–త్రిష స్నేహంపై అంబిక కీలక వ్యాఖ్యలు..

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు
రాజకీయాలు

శ్రీకాళహస్తిలో ఘనంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!
ఓటీటీ

ఓటీటీలోకి యష్ ‘టాక్సిక్’.. స్ట్రీమింగ్ డేట్‌ ఇదే!

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!
టెక్నాలజీ

మారుతి వ్యాగన్‌ఆర్‌కు కొత్త ఫేస్‌లిఫ్ట్.. కొత్త ఇంజిన్, డిజైన్ అప్‌డేట్స్ ఇవే!

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?
గాసిప్స్

‘హనుమాన్ అంశ’ తెలుగు విడుదలకు బ్రేక్? అసలు కారణం ఇదేనా?

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి
జనరల్

ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం - డిప్యూటీ సీఎం భట్టి

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..
సినిమాలు

‘కమలా రెడ్డి’గా రమ్యకృష్ణ..

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం
జనరల్

న్యూస్ కవరేజ్‌లో ఘోర హెలికాప్టర్ ప్రమాదం

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి
రాజకీయాలు

మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే రాజీనామా చేస్తా - రాకేశ్ రెడ్డి

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్
బిజినెస్

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

అయోడిన్‌ లోపం రాకుండా ఈ ఆహారాలు తీసుకోండి: డాక్టర్లు
ఆరోగ్యం

అయోడిన్‌ లోపం రాకుండా ఈ ఆహారాలు తీసుకోండి: డాక్టర్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!