20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

Writer: Chandrika 04:31 PM, 20 ఆగస్టు, 2026
ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

ఏఐ మోడళ్లు మరింత శక్తిమంతంగా మారుతున్న నేపథ్యంలో వాటి దుర్వినియోగంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎంటర్‌ప్రైజ్‌, API కస్టమర్ల డేటా గోప్యతను కాపాడుతూనే ఏఐ దుర్వినియోగాన్ని గుర్తించేందుకు OpenAI ‘Private Safety Processing’ అనే కొత్త వ్యవస్థను ప్రివ్యూ చేసింది. వినియోగదారుల అసలు కంటెంట్‌ను OpenAI సిబ్బంది చూడాల్సిన అవసరం లేకుండా, వివిధ ఇంటరాక్షన్లలో ప్రమాదకర కార్యకలాపాలకు సంబంధించిన నమూనాలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. ఇది ఇప్పటికే ఉన్న Zero Data Retention (ZDR) విధానంపై ఆధారపడి పనిచేస్తుంది.

కొత్త విధానంలో కస్టమర్ డేటాను వారి నియంత్రణలో ఉన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లోనే ఉంచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా, కస్టమర్ నియంత్రణలోని ఎన్‌క్రిప్షన్‌ కీలతో ఎన్‌క్రిప్ట్‌ చేసిన డేటాను OpenAI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో భద్రపరిచే ఆప్షన్‌ను కూడా అందించనుంది. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం గుర్తించినప్పుడు OpenAIకి అసలు కంటెంట్‌ కాకుండా, ఆ కార్యకలాపం స్వభావాన్ని సూచించే పరిమిత సిగ్నల్‌ మాత్రమే అందుతుంది. ప్రస్తుతం ఎంపిక చేసిన కస్టమర్లతో ఈ వ్యవస్థను పరీక్షిస్తున్నారు. సెప్టెంబర్‌లో మరింత విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడంతో పాటు సాంకేతిక వైట్‌పేపర్‌ను విడుదల చేయనున్నట్లు OpenAI తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

ట్యాగ్లు
ఓపెన్‌ఏఐప్రైవేట్ సేఫ్టీ ప్రాసెసింగ్ఏఐ భద్రతజీరో డేటా రిటెన్షన్ఎంటర్‌ప్రైజ్ గోప్యతడేటా భద్రతకృత్రిమ మేధస్సుఏఐ దుర్వినియోగంఓపెన్‌ఏఐ ఏపీఐటెక్నాలజీ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు

విశాఖలో గూగుల్ భారీ ఏఐ ప్రాజెక్ట్.. నీటి వనరులపై ఆందోళనలు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ రిలీజ్‌కు బ్రేక్‌..

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..
సినిమాలు

హైదరాబాద్‌లో ‘టాక్సిక్’ మేనియా..

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..
సినిమాలు

ఉదయ్ కిరణ్–ఆర్తి అగర్వాల్ ‘నీ స్నేహం’ రీరిలీజ్..

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
రాజకీయాలు

'నా కుమార్తె వ్యాఖ్యలకు నన్ను బాధ్యురాలిని చేయొద్దు’ - టీపీసీసీకి కొండా సురేఖ లేఖ

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..
జనరల్

రేపు కేరళకు పవన్ కళ్యాణ్..

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన
సినిమాలు

హీరోగా వెంకటేష్.వి.పి. ఎంట్రీ.. ‘డీజీపీ’ మూవీ ప్రకటన

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

కాలేజీ విద్యార్థులకు గూగుల్‌ గుడ్‌న్యూస్‌..

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..
టెక్నాలజీ

మెటా భద్రతా విధానాలపై కీలక విచారణ..

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..
టెక్నాలజీ

ఏఐ సేఫ్టీ కోసం కొత్త టెక్నాలజీ..

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా
జనరల్

కొండా సుస్మిత వ్యవహారంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ ఆరా

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి
జనరల్

చిన్నారెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తాం.. ఎమ్మెల్యే మేఘారెడ్డి

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?