17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షాపింగ్ లవర్స్‌కు బిగ్ న్యూస్...ప్రైమ్ డే సేల్ డేట్ రివీల్

Writer: Pooja 05:47 AM, 19 జూన్, 2026
షాపింగ్ లవర్స్‌కు బిగ్ న్యూస్...ప్రైమ్ డే సేల్ డేట్ రివీల్

ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులు ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే 2026 సేల్ తేదీలను కంపెనీ ప్రకటించింది. జూలై 4 నుంచి జూలై 6 వరకు మూడు రోజుల పాటు ఈ సేల్ జరగనుంది. 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సేల్‌లో ప్రైమ్ యూజర్లకు ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి.

స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు వంటి ఉత్పత్తులపై భారీ తగ్గింపులు ఉంటాయి. శాంసంగ్, వన్‌ప్లస్ వంటి బ్రాండ్లకు చెందిన 500కు పైగా ఉత్పత్తులపై ఆఫర్లు ప్రకటించారు. ఎస్‌బీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్, అమెజాన్ ఐసీఐసీఐ కార్డులకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.

అలాగే కొత్త మెంబర్‌షిప్ ప్లాన్ల ధరలను కూడా తగ్గించారు. స్టాండర్డ్ ప్రైమ్ ప్లాన్ రూ.1499 నుంచి రూ.999కి, ప్రైమ్ లైట్ రూ.799 నుంచి రూ.599కి, షాపింగ్ ప్లాన్ రూ.399 నుంచి రూ.299కి తగ్గించారు. ఈ ఆఫర్లు వినియోగదారులను ఆకర్షించనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉద్యోగుల భవిష్య నిధిపై కేంద్రం కీలక నిర్ణయం

ఉద్యోగుల భవిష్య నిధిపై కేంద్రం కీలక నిర్ణయం

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లును గమనిస్తున్నాం: కేంద్రం

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లును గమనిస్తున్నాం: కేంద్రం

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...

అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం...

యూపీఐ ఎండీఆర్‌తో ఫోన్‌పే ఐపీఓకు వేగం?

యూపీఐ ఎండీఆర్‌తో ఫోన్‌పే ఐపీఓకు వేగం?

వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల...

వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల...

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

ట్యాగ్లు
అమెజాన్ సేల్ప్రైమ్ డేఆన్‌లైన్ షాపింగ్తగ్గింపులుఈ-కామర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...
జనరల్

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల
జనరల్

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు
రాజకీయాలు

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..
జనరల్

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
జనరల్

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా
జనరల్

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు
జనరల్

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...
గాసిప్స్

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!
సినిమాలు

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు
రాజకీయాలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల
రాజకీయాలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?
ఆరోగ్యం

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!