Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆటో రంగానికి బూస్ట్...యూకే కార్ల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్

06:20 AM, 19 జూన్, 2026
ఆటో రంగానికి బూస్ట్...యూకే కార్ల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్

భారత్‌–యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం (సీఈటీఏ) వచ్చే నెల 15 నుంచి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందంలో భాగంగా మొదటి 15 ఏళ్లలో యూకే నుంచి 3.78 లక్షల ప్యాసింజర్‌ కార్ల దిగుమతికి భారత్‌ అనుమతించనుంది. వాహనాలపై దిగుమతి సుంకం సుమారు 110 శాతం నుంచి 10 శాతానికి తగ్గనుంది.

ఈ ఒప్పందంలో ఆటోమొబైల్ రంగానికి సంబంధించి కీలక అంశాలు ఉన్నాయి. యూకే నుంచి ప్రతి సంవత్సరం 20,000 నుంచి 37,000 కార్ల దిగుమతికి అవకాశం ఉండగా, భారత్‌ ఎలక్ట్రిక్‌, హైబ్రిడ్‌, హైడ్రోజన్‌ కార్లను యూకేకు ఎగుమతి చేయనుంది. ఆరవ సంవత్సరం నుంచి సుంకం లేకుండా ఎగుమతులు చేయవచ్చు. 15వ సంవత్సరం నాటికి ఎగుమతుల పరిమితి 88,000 యూనిట్లకు చేరనుంది.

అలాగే సామాజిక భద్రత ఒప్పందం వల్ల యూకేలో పనిచేస్తున్న 90–95 శాతం మంది భారతీయ నిపుణులకు లబ్ధి చేకూరనుంది. ఐదేళ్ల వరకు సోషల్‌ సెక్యూరిటీ చెల్లింపుల నుంచి మినహాయింపు లభించనుంది. టీసీఎస్‌, ఇన్ఫోసిస్ వంటి ఐటీ సంస్థలకు ఇది వ్యయ తగ్గింపుతో పాటు పోటీ సామర్థ్యాన్ని పెంచనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశంలో తగ్గిన బంగారం దిగుమతులు కారణం ఇదే

దేశంలో తగ్గిన బంగారం దిగుమతులు కారణం ఇదే

భారతీయుల విదేశీ డిపాజిట్లపై ఎస్‌ఎన్‌బీ నివేదిక

భారతీయుల విదేశీ డిపాజిట్లపై ఎస్‌ఎన్‌బీ నివేదిక

కార్ లవర్స్‌కు షాక్...ఆటో రంగంలో ధరల పెంపు

కార్ లవర్స్‌కు షాక్...ఆటో రంగంలో ధరల పెంపు

షాపింగ్ లవర్స్‌కు బిగ్ న్యూస్...ప్రైమ్ డే సేల్ డేట్ రివీల్

షాపింగ్ లవర్స్‌కు బిగ్ న్యూస్...ప్రైమ్ డే సేల్ డేట్ రివీల్

నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నాలుగో రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

పీఎఫ్ డబ్బు తీసుకోవడం ఇక మరింత సులువు

పీఎఫ్ డబ్బు తీసుకోవడం ఇక మరింత సులువు

ట్యాగ్లు
భారత-యూకే ఒప్పందంవాణిజ్య ఒప్పందంఆటో రంగంఆర్థిక వృద్ధిసీఈటీఏ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్!
జనరల్

తెలంగాణలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సేవలకు బ్రేక్!

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం...సంచలన ట్విస్ట్
జనరల్

అమెరికా–ఇరాన్ శాంతి ఒప్పందం...సంచలన ట్విస్ట్

అఖిలేశ్ Vs రాజ్‌భర్...హద్దులు దాటిన మాటల యుద్ధం
రాజకీయాలు

అఖిలేశ్ Vs రాజ్‌భర్...హద్దులు దాటిన మాటల యుద్ధం

కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది కూడా నిరుపయోగమేనా?
జనరల్

కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ఏడాది కూడా నిరుపయోగమేనా?

భూముల ధరలపై సస్పెన్స్...ప్రభుత్వ పోర్టల్‌లో ఏం జరుగుతోంది?
జనరల్

భూముల ధరలపై సస్పెన్స్...ప్రభుత్వ పోర్టల్‌లో ఏం జరుగుతోంది?

తిరుమలలో భారీ రద్దీ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?
జనరల్

తిరుమలలో భారీ రద్దీ దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

సెలబ్రిటీ కూతురి షాకింగ్ కామెంట్స్...ట్రోల్స్‌పై ఫైర్
సినిమాలు

సెలబ్రిటీ కూతురి షాకింగ్ కామెంట్స్...ట్రోల్స్‌పై ఫైర్

కృతి శెట్టి - ఆర్జిత్ శంకర్ కొత్త మూవీపై భారీ హైప్
సినిమాలు

కృతి శెట్టి - ఆర్జిత్ శంకర్ కొత్త మూవీపై భారీ హైప్

దేశంలో తగ్గిన బంగారం దిగుమతులు కారణం ఇదే
బిజినెస్

దేశంలో తగ్గిన బంగారం దిగుమతులు కారణం ఇదే

ఆటో రంగానికి బూస్ట్...యూకే కార్ల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్
బిజినెస్

ఆటో రంగానికి బూస్ట్...యూకే కార్ల దిగుమతులకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ యూనివర్సిటీకి గ్లోబల్ గుర్తింపు
జనరల్

హైదరాబాద్ యూనివర్సిటీకి గ్లోబల్ గుర్తింపు

రైతు భరోసా నిధులపై కీలక అప్‌డేట్
జనరల్

రైతు భరోసా నిధులపై కీలక అప్‌డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!