Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

Writer: Shivani K 04:06 PM, 2 జులై, 2026
భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

ప్రపంచ ప్రసిద్ధ శీతలపానీయాల సంస్థ ది కోకాకోలా కంపెనీ తన భారత బాటిలింగ్ అనుబంధ సంస్థ హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. మార్కెట్ నుంచి సుమారు 1 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ.9,500 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులను ఆహ్వానించినట్లు సమాచారం. వచ్చే వారం లండన్‌లో ప్రజెంటేషన్ జరగవచ్చని తెలుస్తోంది. ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌గా ఉన్న రోత్‌స్చైల్డ్ అండ్ కో బ్యాంకర్లతో చర్చలు జరపనుంది. అయితే దీనిపై కోకాకోలా అధికారిక ప్రకటన చేయలేదు.

ఇటీవల కాలంలో అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ భారత అనుబంధ సంస్థలను ఐపీఓకు తీసుకొస్తున్న నేపథ్యంలో కోకాకోలా కూడా ఈ జాబితాలో చేరనుంది. కంపెనీకి భారత్ కీలక మార్కెట్‌గా ఉంది. ప్రస్తుతం హిందుస్థాన్ కోకాకోలా బేవరేజెస్ విలువ సుమారు 10 బిలియన్ డాలర్లుగా అంచనా. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థ 12 రాష్ట్రాల్లో 14 తయారీ యూనిట్లు కలిగి ఉంది. దాదాపు 5,000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, దేశవ్యాప్తంగా 17 లక్షల రిటైల్ అవుట్‌లెట్లకు సేవలు అందిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారీగా పెరిగిన బంగారం ధరలు

భారీగా పెరిగిన బంగారం ధరలు

చమురు దిగుమతుల్లో రికార్డు

చమురు దిగుమతుల్లో రికార్డు

జీఎస్‌టీ వసూళ్లు జోరు

జీఎస్‌టీ వసూళ్లు జోరు

బంగారం దిగుమతులకు ఊరట

బంగారం దిగుమతులకు ఊరట

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

లాభాల్లో ముగిసిన మార్కెట్లు

ఐటీ కంపెనీలకు భారీ దెబ్బ

ఐటీ కంపెనీలకు భారీ దెబ్బ

ట్యాగ్లు
కోకాకోలాఐపీఓభారతమార్కెట్స్టాక్‌మార్కెట్వ్యాపారవార్తలుహెచ్‌సీసీబీపెట్టుబడులుఅంతర్జాతీయసంస్థలుఆర్థికాభివృద్ధిశీతలపానీయాలరంగం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు
రాజకీయాలు

కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పై కేంద్రమంత్రి బండి సంజయ్ సెటైర్లు

భారత్‌, జపాన్‌ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు
జనరల్

భారత్‌, జపాన్‌ మధ్య కీలక ఒప్పందాలపై సంతకాలు

అయోధ్య రామమందిరం ట్రస్ట్‌లో రాజీనామాల కలకలం
జనరల్

అయోధ్య రామమందిరం ట్రస్ట్‌లో రాజీనామాల కలకలం

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్
క్రీడలు

ఆగస్ట్ లో శ్రీలంకలో టీం ఇండియా టూర్

అయోధ్య విరాళాల కేసులో యూపీ సర్కార్ యాక్షన్
జనరల్

అయోధ్య విరాళాల కేసులో యూపీ సర్కార్ యాక్షన్

ఆప్‌ అసలైన సనాతన పార్టీ - అరవింద్ కేజ్రీవాల్
రాజకీయాలు

ఆప్‌ అసలైన సనాతన పార్టీ - అరవింద్ కేజ్రీవాల్

బెయిల్ కాదు కేసు కొనసాగాలి - బాంబే హైకోర్టు
జనరల్

బెయిల్ కాదు కేసు కొనసాగాలి - బాంబే హైకోర్టు

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలకు సంబిత్ పాత్ర కౌంటర్

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం
జనరల్

సోనమ్ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన మేఘాలయ ప్రభుత్వం

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు
జనరల్

యూజర్‌నేమ్ ఫీచర్‌పై టెలిగ్రామ్‌, సిగ్నల్‌కు కేంద్రం నోటీసులు

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం
బిజినెస్

భారత్‌లో కోకాకోలా భారీ నిధుల లక్ష్యం

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త
జనరల్

పీఎస్‌యూ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!