16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జోస్‌ అలుక్కాస్‌ కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా దుల్కర్‌ సల్మాన్‌

Writer: Priya 10:09 AM, 23 డిసెంబర్, 2025
జోస్‌ అలుక్కాస్‌ కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా దుల్కర్‌ సల్మాన్‌

భారత్‌లో అత్యంత విశ్వసనీయమైన ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన జోస్‌ అలుక్కాస్‌ తన బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ను నియమించుకుంది. తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విశేషమైన గుర్తింపు సంపాదించిన దుల్కర్‌ సల్మాన్‌ ప్రచారంతో జోస్‌ అలుక్కాస్‌ బ్రాండ్‌ మరింత విస్తృతంగా వినియోగదారులను చేరుకోనుందని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్లు వర్ఘీస్‌ అలుక్కాస్‌, పాల్‌ అలుక్కాస్‌, జాన్‌ అలుక్కాస్‌ పేర్కొన్నారు.

ఈ భాగస్వామ్యంపై స్పందించిన దుల్కర్‌ సల్మాన్‌, ఆభరణాల రంగంలో విశ్వసనీయతకు ప్రతీకగా నిలిచిన జోస్‌ అలుక్కాస్‌కు ప్రచారం నిర్వహించే అవకాశం లభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

ట్యాగ్లు
జోస్ అలుక్కాస్దుల్కర్ సల్మాన్బ్రాండ్ అంబాసిడర్ఆభరణాలువర్ఘీస్‌ అలుక్కాస్‌పాల్‌ అలుక్కాస్‌జాన్‌ అలుక్కాస్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
జనరల్

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

నీట్ యూజీలో కీలక మార్పులు
జనరల్

నీట్ యూజీలో కీలక మార్పులు

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌
జనరల్

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు
జనరల్

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు
జనరల్

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌
జనరల్

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు
బిజినెస్

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు
జనరల్

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ
జనరల్

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!