Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ

Writer: Shivani K 11:22 AM, 10 జులై, 2026
దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ

పెట్రోల్, డీజిల్‌లో ఇథనాల్ (ఈ-20) శాతం పెంచితే వాహనాలు దెబ్బతింటాయనే ఆందోళనలు దేశవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పందిస్తూ, ఇథనాల్ కలోరిఫిక్ విలువ పెట్రోల్ కంటే తక్కువగా ఉండటంతో మైలేజీ కొద్దిగా తగ్గే అవకాశం ఉందని అంగీకరించారు. అయితే అధిక ఇథనాల్ మిశ్రమంతో నడుస్తున్న వాహనాలను పరిశీలించినప్పుడు మైలేజీ తగ్గుదల పరిమితంగానే ఉంటుందని, వాహనాలకు ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ, భారత్ ప్రతి సంవత్సరం సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, వాటి వాడకం వల్లే కాలుష్యం పెరుగుతోందని తెలిపారు. ఈ దిగుమతులను తగ్గించడానికి స్వదేశీ ఇంధనాల వినియోగం కీలకమని చెప్పారు. సోషల్ మీడియాలో ఇథనాల్ వల్ల వాహనాలు డ్యామేజ్ అవుతాయని ప్రచారం జరుగుతున్నదాన్ని ఆయన ఖండించారు. ఈ-20 ఇంధనంతో దెబ్బతిన్న ఒక కారును అయినా చూపించాలని సవాల్ విసిరారు. బ్రెజిల్‌లో 1970 నుంచే ఇథనాల్ మిశ్రమం విజయవంతంగా వాడుతున్నారని గుర్తుచేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు..

లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు..

మహీంద్రా కస్టమర్లకు భారీ షాక్

మహీంద్రా కస్టమర్లకు భారీ షాక్

ఎస్‌బీఐ మెగా ఐపీఓకు రంగం సిద్ధం

ఎస్‌బీఐ మెగా ఐపీఓకు రంగం సిద్ధం

యూఏఈ లాటరీలో భారతీయుడికి భారీ జాక్‌పాట్

యూఏఈ లాటరీలో భారతీయుడికి భారీ జాక్‌పాట్

'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ

'ఫ్రెష్ పనీర్' ట్యాగ్‌పై హెరిటేజ్ వివరణ

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ట్యాగ్లు
ఇథనాల్ మిశ్రమంఈ20 ఇంధనంనితిన్ గడ్కరీఇంధన విధానంవాహన మైలేజీగ్రీన్ ఎనర్జీబయోఫ్యూయల్ ఇండియాశిలాజ ఇంధనాలుకాలుష్య నియంత్రణఆటోమొబైల్ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
PM Modi Visits Melbourne Cricket Ground, Reaffirms India's 2030 Commonwealth and 2036 Olympics Vision
జనరల్

PM Modi Visits Melbourne Cricket Ground, Reaffirms India's 2030 Commonwealth and 2036 Olympics Vision

రేవంత్ సభ సమీపంలో జగన్ ఫ్లెక్సీలు..
జనరల్

రేవంత్ సభ సమీపంలో జగన్ ఫ్లెక్సీలు..

భారత్‌లో ఐరన్ డోమ్ ఉత్పత్తికి అడుగులు..
జనరల్

భారత్‌లో ఐరన్ డోమ్ ఉత్పత్తికి అడుగులు..

రేపు తెలంగాణకు రైల్వే మంత్రి
జనరల్

రేపు తెలంగాణకు రైల్వే మంత్రి

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ
జనరల్

శాంతి చర్చలు నిలిచిపోవడంతో దాడులు పెంచిన జెలెన్‌స్కీ

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ
జనరల్

ముంబై–పుణే మిస్సింగ్ లింక్‌కు కొండచరియల దెబ్బ

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి
జనరల్

అయోధ్య ఆలయంలో విరాళాల దోపిడి

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..
సినిమాలు

దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ ఫస్ట్ లుక్ విడుదల..

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ
బిజినెస్

దిగుమతులు తగ్గించేందుకు ఇథనాల్ కీలకం: గడ్కరీ

జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..
రాజకీయాలు

జనసేన ప్రజాప్రతినిధులకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం..

డిగ్రీలో చేరిన నటుడు రాహుల్ రామకృష్ణ..
జనరల్

డిగ్రీలో చేరిన నటుడు రాహుల్ రామకృష్ణ..

800 కోట్ల దర్శకుడితో హృతిక్ కొత్త సినిమా?
సినిమాలు

800 కోట్ల దర్శకుడితో హృతిక్ కొత్త సినిమా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!