23, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగారం, వెండి ధరలకు బ్రేక్..

Writer: Chandrika 09:43 AM, 23 ఆగస్టు, 2026
బంగారం, వెండి ధరలకు బ్రేక్..

అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు, డాలర్ విలువలో హెచ్చుతగ్గుల ప్రభావంతో వరుసగా మూడు రోజుల పాటు భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలకు ఆదివారం బ్రేక్ పడింది. దేశీయ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,49,500గా ఉంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,63,090గా కొనసాగుతోంది. వెండి ధర కూడా మార్పు లేకుండా కిలోకు రూ.2,70,000 వద్ద ఉంది. దేశ రాజధాని ఢిల్లీ, లక్నోలో 22 క్యారెట్ల బంగారం రూ.1,50,500, 24 క్యారెట్ల బంగారం రూ.1,64,500గా ఉంది. ముంబై, బెంగళూరు, చెన్నైలో హైదరాబాద్, విజయవాడ, విశాఖ తరహాలోనే ధరలు నమోదయ్యాయి. స్థానిక పన్నులు, 3 శాతం జీఎస్టీ, తయారీ ఛార్జీల కారణంగా తుది రిటైల్ ధరల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండొచ్చని బులియన్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?

డార్క్ స్టోర్లలో అసలేం జరుగుతోంది?

జెప్టో పోస్టింగ్‌ చూసి షాకైన నెటిజన్లు!

జెప్టో పోస్టింగ్‌ చూసి షాకైన నెటిజన్లు!

ఈసారి పండుగ షాపింగ్‌ ఎలా ఉండబోతోందంటే?

ఈసారి పండుగ షాపింగ్‌ ఎలా ఉండబోతోందంటే?

RBI బల్క్ FD నిబంధనల్లో మార్పులు.. ఆ నెల నుంచి కొత్త రూల్స్!

RBI బల్క్ FD నిబంధనల్లో మార్పులు.. ఆ నెల నుంచి కొత్త రూల్స్!

టాటా కార్లపై అదిరిపోయే డీల్స్

టాటా కార్లపై అదిరిపోయే డీల్స్

పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం ఫోకస్

పండుగల వేళ చక్కెర ధరలపై కేంద్రం ఫోకస్

ట్యాగ్లు
బంగారం ధరలువెండి ధరలునేటి బంగారం ధరనేటి వెండి ధరహైదరాబాద్ బంగారం ధరవిజయవాడ బంగారం ధరవిశాఖపట్నం బంగారం ధరబంగారం మార్కెట్వెండి మార్కెట్బులియన్ ధరలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!
సినిమాలు

రాబోయే రెండు నెలల్లో ప్రేమకథల జోరు!

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!
గాసిప్స్

రాకా విషయంలో అట్లీ భారీ సీక్రెట్ ప్లాన్!

బంగారం, వెండి ధరలకు బ్రేక్..
బిజినెస్

బంగారం, వెండి ధరలకు బ్రేక్..

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...
జనరల్

నందమూరి కుటుంబ సభ్యుల సమక్షంలో ఎస్వీబీసీ ఛైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం...

పిల్లల తర్వాత పెళ్లి.. మారుతున్న సెలబ్రిటీ ట్రెండ్!
సినిమాలు

పిల్లల తర్వాత పెళ్లి.. మారుతున్న సెలబ్రిటీ ట్రెండ్!

స్టార్ ఇమేజ్ కాదు.. కంటెంటే కింగ్!
సినిమాలు

స్టార్ ఇమేజ్ కాదు.. కంటెంటే కింగ్!

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!
గాసిప్స్

ఫౌజీలో ఆ రెండు యాక్షన్ సీన్లు హైలైట్!

విశాఖలో విద్యార్థుల గ్యాంగ్‌వార్..
జనరల్

విశాఖలో విద్యార్థుల గ్యాంగ్‌వార్..

ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ కలకలం..
జనరల్

ఢిల్లీలో స్వైన్‌ఫ్లూ కలకలం..

గచ్చిబౌలి జయదర్శి అపార్ట్‌మెంట్ కూల్చివేతకు అధికారుల సన్నాహాలు...
జనరల్

గచ్చిబౌలి జయదర్శి అపార్ట్‌మెంట్ కూల్చివేతకు అధికారుల సన్నాహాలు...

చంద్రుడిపై చైనా కొత్త అధ్యాయం..
జనరల్

చంద్రుడిపై చైనా కొత్త అధ్యాయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!