
సినిమాలు

బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.4,300 తగ్గి రూ.1,48,860కు చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.3,950 తగ్గి ప్రస్తుతం రూ.1,36,450 వద్ద కొనసాగుతోంది.
వెండి ధరలు కూడా గణనీయంగా పడిపోయాయి. కిలో వెండిపై రూ.10,000 తగ్గడంతో ధర రూ.2,60,000కు చేరింది. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో ధరల మార్పులు, పెట్టుబడిదారుల వైఖరిలో వచ్చిన మార్పుల కారణంగా ఈ తగ్గుదల నమోదైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!