12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

Writer: Chandrika 12:10 PM, 12 ఆగస్టు, 2026
ఇంటి భోజనానికీ పెరిగిన ఖర్చు..

ఇంట్లో భోజనం తయారు చేసుకునే ఖర్చు కూడా పెరుగుతోంది. క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌ పేర్కొన్న గణాంకాల ప్రకారం.. శాకాహార భోజనం తయారీ వ్యయం 4 శాతం పెరగ్గా, మాంసాహార భోజనం ఖర్చు 9 శాతం అధికమైంది. ఉల్లి, వంట నూనె, ఎల్‌పీజీ సిలిండర్‌, చికెన్‌ ధరలు పెరగడం ఇందుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. వాతావరణ పరిస్థితులు, సరఫరాలో అంతరాయాలు, పెరిగిన ఉత్పత్తి వ్యయాలు ఆహార ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ఇంట్లో తయారు చేసే థాలీ ఖర్చులను క్రిసిల్‌ ఇంటెలిజెన్స్‌ ‘రోటీ రైస్‌ రేట్‌’ ద్వారా పర్యవేక్షిస్తోంది.

ఉల్లి ధరల పెరుగుదలతో పాటు వంట నూనె, ఎల్‌పీజీ ధరలు కూడా కుటుంబాలపై అదనపు భారాన్ని మోపుతున్నాయి. మరోవైపు బ్రాయిలర్‌ చికెన్‌ ధరలు పెరగడంతో మాంసాహార భోజనం ఖర్చు మరింత పెరిగింది. అయితే బంగాళదుంప, టమాటా ధరలు తగ్గడం కొంత ఉపశమనం కల్పించింది. వాతావరణ మార్పులు, పంటల దిగుబడి, మార్కెట్‌కు సరఫరా వంటి అంశాలు రానున్న రోజుల్లో ఇంటి భోజన ఖర్చులపై ప్రభావం చూపే అవకాశముందని క్రిసిల్‌ విశ్లేషణలు సూచిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

భారీగా పెరిగిన విమాన టికెట్‌ ధరలు

భారీగా పెరిగిన విమాన టికెట్‌ ధరలు

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

కొత్త కరెన్సీ ప్రయోగాలకు కేంద్రం ఆమోదం

కొత్త కరెన్సీ ప్రయోగాలకు కేంద్రం ఆమోదం

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ట్యాగ్లు
ఇంటి భోజనంక్రిసిల్‌ఆహార ధరలుఉల్లి ధరలుచికెన్‌ ధరలుఎల్‌పీజీ ధరలువంట నూనెఆహార ద్రవ్యోల్బణంకూరగాయల ధరలుకుటుంబ ఖర్చులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..
జనరల్

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!
జనరల్

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ
క్రీడలు

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..
రాజకీయాలు

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌
సినిమాలు

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..
రాజకీయాలు

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?
జనరల్

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో
జనరల్

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

జలమయమైన నోయిడా ఎయిర్‌పోర్ట్‌
జనరల్

జలమయమైన నోయిడా ఎయిర్‌పోర్ట్‌

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?
జనరల్

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!