11, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాహనాల కొనుగోలుపై కేంద్రం కొత్త రూల్స్

Writer: Shivani K 11:16 AM, 11 నవంబర్, 2026
వాహనాల కొనుగోలుపై కేంద్రం కొత్త రూల్స్

కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో వాహనాల కొనుగోలుకు సంబంధించి ఆర్థిక శాఖ కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఇకపై ప్రభుత్వ అధికారిక అవసరాల కోసం వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు (EVs) మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. కొత్త నిబంధనల ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు ధర పరిమితిని రూ.20 లక్షలకు పెంచగా, పెట్రోల్, డీజిల్ వాహనాల ధర పరిమితిని రూ.10 లక్షలుగా కొనసాగించింది. దీంతో ప్రభుత్వ విభాగాలు వాహనాలను ఎంపిక చేసుకునే విధానంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

వాహనాలను అద్దెకు తీసుకునే సందర్భంలోనూ ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక శాఖ సూచించింది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, శిలాజ ఇంధనాల వినియోగాన్ని నియంత్రించడం, చమురు దిగుమతులపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా దేశంలో స్వచ్ఛమైన రవాణా వ్యవస్థకు మరింత ఊతం లభిస్తుందని భావిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు..

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు..

బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులకు కేంద్రం బ్రేక్

బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులకు కేంద్రం బ్రేక్

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వివాదం.. విచారణకు బోర్డు ఆదేశం!

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వివాదం.. విచారణకు బోర్డు ఆదేశం!

భారీగా తగ్గిన వెండి ధరలు

భారీగా తగ్గిన వెండి ధరలు

చమురు ధరల తగ్గుదలతో స్టాక్ మార్కెట్‌లో జోరు

చమురు ధరల తగ్గుదలతో స్టాక్ మార్కెట్‌లో జోరు

స్టార్టప్‌లకు పెట్టుబడులే లక్ష్యంగా హైదరాబాద్‌లో హెచ్‌ఈఎస్‌-2026 సదస్సు

స్టార్టప్‌లకు పెట్టుబడులే లక్ష్యంగా హైదరాబాద్‌లో హెచ్‌ఈఎస్‌-2026 సదస్సు

ట్యాగ్లు
కేంద్ర ప్రభుత్వంఆర్థిక శాఖఎలక్ట్రిక్ వాహనాలుఈవీ పాలసీప్రభుత్వ వాహనాలువాహనాల కొనుగోలుపెట్రోల్ ధరలుడీజిల్ వాహనాలుపర్యావరణ పరిరక్షణచమురు దిగుమతులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి
రాజకీయాలు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య
సినిమాలు

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ
జనరల్

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం
రాజకీయాలు

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం

‘ది ప్యారడైజ్’ టీమ్‌పై సీనియర్ నటుడి ఆగ్రహం
సినిమాలు

‘ది ప్యారడైజ్’ టీమ్‌పై సీనియర్ నటుడి ఆగ్రహం

అనిరుధ్–కావ్య ప్రపోజల్ వీడియోపై క్లారిటీ
సినిమాలు

అనిరుధ్–కావ్య ప్రపోజల్ వీడియోపై క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!