15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

Writer: Pooja 04:09 PM, 15 సెప్టెంబర్, 2026
ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) తన సభ్యుల కోసం అధికారిక వాట్సాప్ ఛానెల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. యూఏఎన్‌కు రిజిస్టర్ అయిన మొబైల్ నంబర్ ఉన్న సభ్యులు వాట్సాప్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్, లావాదేవీలు, క్లెయిమ్ స్థితి వంటి వివరాలను ట్రాక్ చేయడంతో పాటు పీఎఫ్ పథకాలు, ముఖ్యమైన ప్రకటనలు, నోటిఫికేషన్లను తెలుసుకోవచ్చు.

వాట్సాప్ ఛానెల్‌లో చేరేందుకు నేరుగా అధికారిక లింక్‌ను ఓపెన్ చేసి ‘Follow’ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అలాగే ఈపీఎఫ్‌ఓ అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లో అందుబాటులో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా వాట్సాప్‌లోని ‘Updates’ ట్యాబ్‌లో ‘Channels > Explore’ విభాగానికి వెళ్లి ‘EPFO’ అని సెర్చ్ చేసి వెరిఫైడ్ ఛానెల్‌ను ఫాలో చేయవచ్చు.

అయితే ఈ వాట్సాప్ ఛానెల్ ప్రధానంగా సమాచారం, అప్‌డేట్లను అందించేందుకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఖాతాలోకి లాగిన్ కావడం, పూర్తి పీఎఫ్ వివరాలను చూడటం లేదా డబ్బులు ఉపసంహరించుకోవడం వంటి సేవలను ఛానెల్ ద్వారా నేరుగా పొందలేరు. ఇలాంటి సేవల కోసం అధికారిక ఈపీఎఫ్‌ఓ పోర్టల్ లేదా ఉమాంగ్ యాప్‌ను మాత్రమే ఉపయోగించాలి.

వాట్సాప్ ఛానెల్ లింక్: https://www.whatsapp.com/channel/0029Vb6kmH48Pgs8ftd6Kw3Y.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

భారత్‌లో భారీగా తగ్గిన బంగారం దిగుమతులు

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

ట్యాగ్లు
ఈపీఎఫ్‌ఓప్రావిడెంట్ ఫండ్పీఎఫ్ బ్యాలెన్స్యూఏఎన్వాట్సాప్ అప్‌డేట్స్ఉమాంగ్ యాప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు
సినిమాలు

మగధీర తర్వాతే రాజమౌళితో సినిమా అనుకున్నా- మహేష్ బాబు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...
సినిమాలు

రెండు థ్రిల్లర్లపై బిగ్‌ అప్‌డేట్‌.. ‘418’ వాయిదా, ‘ఇమ్మోర్టల్‌’కు తెలుగు రిలీజ్‌...

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు
సినిమాలు

బుక్‌మైషో టికెట్ విక్రయాల్లో ఇరుముడి దూకుడు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’లో దసరాను మించిన యాక్షన్‌: రామ్‌ లక్ష్మణ్‌

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్
సినిమాలు

‘సర్దార్ 2’ ఓవర్సీస్ రివ్యూలపై నిర్మాత ధనుంజయన్ ఫైర్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు
జనరల్

సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్‌రెడ్డిపై గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌
జనరల్

హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్‌ అంశంపై లంచ్ మోషన్‌

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్
జనరల్

ఆర్‌జీఐఏ పరిధిలో భారీగా గంజాయి పట్టివేత...అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!
సినిమాలు

‘యేష నాగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ
జనరల్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...
ఓటీటీ

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!