10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

Writer: Pooja 11:11 AM, 10 ఆగస్టు, 2026
హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

గృహ రుణాల ఈఎంఐల విషయంలో రుణగ్రహీతలకు మరింత స్పష్టత, స్థిరత్వం కల్పించే లక్ష్యంతో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ కొత్త హైబ్రిడ్‌ హోమ్‌ లోన్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద 39, 52 లేదా 65 నెలల వరకు వడ్డీ రేటును లాక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో లాక్‌-ఇన్‌ వ్యవధిలో రెపో రేటులో మార్పులు వచ్చినప్పటికీ రుణ వాయిదాలపై వాటి ప్రభావం ఉండదని బ్యాంక్‌ తెలిపింది.

ఇటీవలి వడ్డీ రేట్ల ధోరణులను పరిగణనలోకి తీసుకుంటే, రూ.1 కోటి గృహ రుణం తీసుకునే వారికి ఈ పథకం ద్వారా గరిష్ఠంగా రూ.3.46 లక్షల వరకు ఆదా అయ్యే అవకాశం ఉందని బ్యాంక్‌ పేర్కొంది. ప్రస్తుతం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ గృహ రుణాల వడ్డీ రేట్లు 7.6 శాతం నుంచి ప్రారంభమవుతున్నాయి. రుణం తీసుకున్న తొలి సంవత్సరాల్లో ఈఎంఐల భారం విషయంలో రుణగ్రహీతలకు ఈ పథకం కొంత స్థిరత్వాన్ని అందించనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు

మళ్లీ పెరగనున్న ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తుల ధరలు

ఎనర్జీ రంగంలో ఓలా భారీ ప్లాన్!

ఎనర్జీ రంగంలో ఓలా భారీ ప్లాన్!

ట్యాగ్లు
కోటక్ మహీంద్రా బ్యాంక్హైబ్రిడ్ హోమ్ లోన్గృహ రుణం ఈఎంఐవడ్డీ రేటు లాక్గృహ రుణ పథకంవ్యక్తిగత ఆర్థిక నిర్వహణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు
జనరల్

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

వార్మప్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల జోరు.. సితాన్షు కొటక్‌ ప్రశంసలు
క్రీడలు

వార్మప్‌ మ్యాచ్‌లో భారత ఆటగాళ్ల జోరు.. సితాన్షు కొటక్‌ ప్రశంసలు

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!
జనరల్

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్
సినిమాలు

‘స్లమ్‌ డాగ్‌’లో టబు పవర్‌ఫుల్‌ లుక్‌ రివీల్

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..
జనరల్

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!
సినిమాలు

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..
సినిమాలు

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు
జనరల్

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

గోవిందా జీవితంలో ఆ విషాద ఘటన ఏంటి?
సినిమాలు

గోవిందా జీవితంలో ఆ విషాద ఘటన ఏంటి?

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
జనరల్

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం
జనరల్

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్
బిజినెస్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!