7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కరెన్సీలో కొత్త మార్పు.. ప్లాస్టిక్ నోట్లపై RBI ప్రకటన

Writer: Harika S 03:53 PM, 7 ఆగస్టు, 2026
కరెన్సీలో కొత్త మార్పు.. ప్లాస్టిక్ నోట్లపై RBI ప్రకటన

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారత్‌లో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. తొలి విడతలో రూ.10, రూ.20 విలువ కలిగిన ప్లాస్టిక్ నోట్లను మార్కెట్లోకి తీసుకురానున్నారు. మొత్తం రూ.100 కోట్ల విలువైన నోట్లను విడుదల చేసి, వాటి చలామణి, నాణ్యత, వినియోగంపై కొంతకాలం పరిశీలన చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, కేంద్రం నుంచి కూడా ఆమోదం లభించిందని తెలిపారు.

కొత్త నోట్ల పనితీరును అంచనా వేసిన తర్వాత ఇతర విలువల నోట్లను కూడా ప్లాస్టిక్ కరెన్సీగా మార్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగితపు కరెన్సీతో పోలిస్తే నిర్వహణ, ఖర్చుల పరంగా ప్లాస్టిక్ కరెన్సీ ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనంలో తేలినట్లు సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. లైట్‌వెయిట్ పాలిమర్ మెటీరియల్‌తో ఈ నోట్లను తయారు చేయనున్నట్లు వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్

ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

హైదరాబాద్ హాస్పిటల్ దిగ్గజంపై విదేశీ సంస్థ కన్ను

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

మూడో రోజూ పెరిగిన బంగారం ధరలు

ట్యాగ్లు
ప్లాస్టిక్ కరెన్సీఆర్‌బీఐసంజయ్ మల్హోత్రాపాలిమర్ నోట్లుభారత కరెన్సీఆర్‌బీఐ గవర్నర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?
సినిమాలు

టాలీవుడ్‌లో భాగ్యశ్రీ హవా మొదలైందా?

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...
సినిమాలు

భారత బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే'...

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు
జనరల్

మారుతి బ్రెజ్జా ధరతో సమానమైన ప్రీస్కూల్ ఫీజు

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు
జనరల్

ప్రైవేట్ స్కూళ్ల ఫీజులపై విద్యాశాఖ కీలక ఆదేశాలు

వరలక్ష్మీ వ్రతం తేదీపై పండితుల క్లారిటీ..వ్రతం సీక్రెట్ టైమింగ్స్ ఇవే!
జనరల్

వరలక్ష్మీ వ్రతం తేదీపై పండితుల క్లారిటీ..వ్రతం సీక్రెట్ టైమింగ్స్ ఇవే!

టీసీఎస్ కేసులో మరో కీలక అరెస్ట్
జనరల్

టీసీఎస్ కేసులో మరో కీలక అరెస్ట్

విజయ్ – సంగీత విడాకుల కేసులో ట్విస్ట్
జనరల్

విజయ్ – సంగీత విడాకుల కేసులో ట్విస్ట్

కరెన్సీలో కొత్త మార్పు.. ప్లాస్టిక్ నోట్లపై RBI ప్రకటన
బిజినెస్

కరెన్సీలో కొత్త మార్పు.. ప్లాస్టిక్ నోట్లపై RBI ప్రకటన

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?
గాసిప్స్

'ఓజీ 2' స్క్రిప్ట్ రెడీ?

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

ఉచిత పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

కేజెక్యూ మూవీ రివ్యూ
రివ్యూలు

కేజెక్యూ మూవీ రివ్యూ

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?
రివ్యూలు

'డీసీ' మూవీ రివ్యూ: లోకేష్ కనగరాజ్ నటుడిగా మెప్పించాడా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!