15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ

Writer: Pooja 04:46 PM, 15 ఆగస్టు, 2026
రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ

పెట్రోలియం, రిటైల్, టెలికాం, పవర్ తదితర రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా రక్షణ రంగంలోకి అడుగుపెట్టింది. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పేస్ ఇంజిన్ తయారీ సంస్థ రోల్స్ రాయిస్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్ట్ కోసం అత్యాధునిక యుద్ధ విమాన ఇంజిన్లను సంయుక్తంగా అభివృద్ధి చేయాలని రెండు సంస్థలు నిర్ణయించాయి.

ఈ భాగస్వామ్యంలో భాగంగా భారత్‌లో ప్రత్యేక ఏరోస్పేస్ గ్యాస్ టర్బైన్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయాలని కంపెనీలు ప్రణాళిక రూపొందించాయి. ఇంజిన్ల డిజైన్, తయారీ, పరీక్షలతో పాటు పవర్, ప్రొపల్షన్ టెక్నాలజీలో దేశీయ సామర్థ్యాన్ని పెంచడం దీని లక్ష్యం. రిలయన్స్ తయారీ సామర్థ్యం, రోల్స్ రాయిస్ ఇంజినీరింగ్ నైపుణ్యాన్ని కలిపి బలమైన ఏరో ఇంజిన్ ఎకోసిస్టమ్‌ను నిర్మిస్తామని అనంత్ అంబానీ తెలిపారు. ఈ ఒప్పందం ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి కీలకంగా మారుతుందని రెండు సంస్థలు పేర్కొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్

బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఫ్రీడం ఆఫర్

తమిళనాడులో డిజిటల్ మౌలిక వసతులకు భారీ పెట్టుబడి...

తమిళనాడులో డిజిటల్ మౌలిక వసతులకు భారీ పెట్టుబడి...

ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్...

ట్యాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్...

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

దశాబ్దం తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ లోగోకు కొత్త లుక్

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

ఎంపీ డెవలపర్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

విప్రో ఆన్‌బోర్డింగ్ జాప్యంపై ఆందోళన

ట్యాగ్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్డిఫెన్స్ సెక్టార్రోల్స్ రాయిస్ఏఎంసీఏఆత్మనిర్భర్ భారత్ఏరోస్పేస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్
సినిమాలు

'ది ఇండియన్ బార్డర్’ ఘన విజయం సాధించాలి - మేజర్ ఎస్‌పీఎస్ ఒబెరాయ్

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు
జనరల్

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై ఉద్రిక్తత
జనరల్

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై ఉద్రిక్తత

క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జనరల్

క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ
బిజినెస్

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ

బిగ్ బాస్ 10 ‘అగ్నిపరీక్ష’పై ఉప్పల్ బాలు ఫైర్
షోస్

బిగ్ బాస్ 10 ‘అగ్నిపరీక్ష’పై ఉప్పల్ బాలు ఫైర్

హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘బాలన్: ది బాయ్’
ఓటీటీ

హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘బాలన్: ది బాయ్’

గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్
సినిమాలు

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్

జనరల్ వైద్యా త్యాగంపై శేఖర్ గుప్తా కీలక వ్యాఖ్యలు
జనరల్

జనరల్ వైద్యా త్యాగంపై శేఖర్ గుప్తా కీలక వ్యాఖ్యలు

ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీ ప్రాతినిధ్యంపై ఆర్టీఐ కలకలం
జనరల్

ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీ ప్రాతినిధ్యంపై ఆర్టీఐ కలకలం

బయట తినే ముందు ఈ విషయాలు చూడండి...ఐఏఎస్ అధికారి సూచనలు
జనరల్

బయట తినే ముందు ఈ విషయాలు చూడండి...ఐఏఎస్ అధికారి సూచనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!