18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జియో ఐపీఓకు రంగం సిద్ధం.. ఈ వారమే సెబీకి ముసాయిదా పత్రాలు?

Writer: Chandrika 03:05 PM, 17 జూన్, 2026
జియో ఐపీఓకు రంగం సిద్ధం.. ఈ వారమే సెబీకి ముసాయిదా పత్రాలు?

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం విభాగం జియో ఇన్ఫోకామ్ తన తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కోసం సన్నాహాలు వేగవంతం చేసింది. మార్కెట్ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన ఈ ఐపీఓకు సంబంధించిన ముసాయిదా పత్రాలను ఈ వారంలోనే సెబీకి సమర్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఐపీఓ ద్వారా సుమారు 4 బిలియన్ డాలర్లు (రూ.36 వేల నుంచి రూ.40 వేల కోట్ల వరకు) సమీకరించాలని సంస్థ భావిస్తోంది.

జూన్ 19న జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో జియో ఐపీఓపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముకేశ్ అంబానీ ఈ సందర్భంగా ఐపీఓ టైమ్‌లైన్‌తో పాటు రిలయన్స్ రిటైల్ విస్తరణ ప్రణాళికలు, భవిష్యత్ ఐపీఓలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుబడులు, డేటా సెంటర్ల విస్తరణపై కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.6 డివిడెండ్ ప్రతిపాదనకు కూడా ఆమోదం లభించే అవకాశముంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం

రియల్ ఎస్టేట్‌లో తగ్గుతున్న స్పెక్యులేషన్.. వాస్తవ విలువకే ప్రాధాన్యం

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు

యూపీఐ ఛార్జీలపై అశోక్‌ లహిరి కీలక వ్యాఖ్యలు

యూపీఐ ఛార్జీలపై అశోక్‌ లహిరి కీలక వ్యాఖ్యలు

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే

టాటా సన్స్ చైర్మన్ నియామకంపై వివాదం

టాటా సన్స్ చైర్మన్ నియామకంపై వివాదం

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌

ట్యాగ్లు
జియో ఐపీఓరిలయన్స్ జియోముకేశ్ అంబానీరిలయన్స్ ఇండస్ట్రీస్సెబీఐపీఓ మార్కెట్రిలయన్స్ ఏజీఎంస్టాక్ మార్కెట్రిలయన్స్ రిటైల్ఏఐ పెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..
జనరల్

FASTag యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..
క్రీడలు

ఆసియా క్రీడల్లో చరిత్రకు అడుగు దూరంలో క్విమ్సీ డిసౌజా..

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు
జనరల్

పాస్‌పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

కూతురు  కులాంతర వివాహంపై కుటుంబం చేసిన పని వైరల్
జనరల్

కూతురు కులాంతర వివాహంపై కుటుంబం చేసిన పని వైరల్

కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై  సోనారికా భడోరియా ఫైర్‌...
సినిమాలు

కత్రినా కైఫ్‌పై ట్రోలింగ్‌పై సోనారికా భడోరియా ఫైర్‌...

రవ్నీత్ సింగ్ బిట్టూ కాన్వాయ్‌పై దాడి ఆరోపణ..
జనరల్

రవ్నీత్ సింగ్ బిట్టూ కాన్వాయ్‌పై దాడి ఆరోపణ..

యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం
జనరల్

యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..
జనరల్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి
రాజకీయాలు

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!