11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?

Writer: Pooja 12:25 PM, 11 ఆగస్టు, 2026
ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?

సామాన్యులకు సైతం సొంత కారు కలను నిజం చేయాలన్న రతన్‌ టాటా ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన టాటా నానో మళ్లీ కొత్త రూపంలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాటా మోటార్స్‌ ఇండియా డిజైన్‌ హెడ్‌ అజయ్‌ జైన్‌. నానోను ఎలక్ట్రిక్‌ కారుగా తిరిగి తీసుకురావచ్చనే సంకేతాలు ఇచ్చారు. అయితే, దీనిపై కంపెనీ అధికారికంగా ఎలాంటి లాంచ్‌ వివరాలను వెల్లడించలేదు.

టాటా నానో 2009లో భారత మార్కెట్లోకి ప్రవేశించి, సుమారు రూ.లక్ష ప్రారంభ ధరతో ప్రపంచంలోనే అత్యంత చవక కారుగా గుర్తింపు పొందింది. అయితే, ఆశించిన స్థాయిలో ప్రజాదరణ పొందకపోవడంతో కొన్నేళ్ల క్రితం ఈ కారు ఉత్పత్తి, విక్రయాలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ నేపథ్యంలో నానోను ఈవీగా తీసుకొస్తే ఈ ఐకానిక్‌ మోడల్‌కు మరో అవకాశం లభించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్

సోషల్ మీడియా కేసుల్లో బిగ్‌టెక్‌కు భారీ ఎదురుదెబ్బ

సోషల్ మీడియా కేసుల్లో బిగ్‌టెక్‌కు భారీ ఎదురుదెబ్బ

బిట్‌కాయిన్‌ వ్యూహంలో చాట్‌జీపీటీ

బిట్‌కాయిన్‌ వ్యూహంలో చాట్‌జీపీటీ

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్‌

12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్‌

ట్యాగ్లు
టాటా నానోటాటా మోటార్స్ఎలక్ట్రిక్ కారుఈవీ ఇండియారతన్ టాటాఆటో న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే
ఆరోగ్యం

తలనొప్పికి టీ, కాఫీ ఉపశమనమా? డాక్టర్ల సూచన ఇదే

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?
బిజినెస్

ఎలక్ట్రిక్‌ కారుగా టాటా నానో రీఎంట్రీ?

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్
జనరల్

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు
జనరల్

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు
సినిమాలు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి: పొన్నం ప్రభాకర్
జనరల్

పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి: పొన్నం ప్రభాకర్

జుట్టు రాలడానికి ప్రొటీన్ లోపమే కారణమా?డాక్టర్లు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇవే
ఆరోగ్యం

జుట్టు రాలడానికి ప్రొటీన్ లోపమే కారణమా?డాక్టర్లు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇవే

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే
క్రీడలు

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
సినిమాలు

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్
బిజినెస్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు
జనరల్

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!