25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..

Writer: Chandrika 04:31 PM, 25 నవంబర్, 2026
కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..

కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పాఠశాల ప్రాంగణంలో తుపాకీ పేలిన ఘటన కలకలం రేపింది. తిరుత్తాల పరిధిలోని పరుత్తూర్ హయ్యర్ సెకండరీ పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థికి తుపాకీ తూటా తగిలి గాయాలయ్యాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. అదే తరగతికి చెందిన మరో విద్యార్థి ఇంటి నుంచి తుపాకీని పాఠశాలకు తీసుకొచ్చి స్నేహితులకు చూపించాలనుకున్నాడు. ఈ క్రమంలో విద్యార్థులు తరగతి గదిలో తుపాకీని పరిశీలిస్తుండగా అది అకస్మాత్తుగా పేలింది. దీంతో అక్కడే ఉన్న మరో విద్యార్థి చేతికి గాయమైంది. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.

సమాచారం అందుకున్న తిరుత్తాల పోలీసులు పాఠశాలకు చేరుకుని విచారణ ప్రారంభించారు. విద్యార్థి ఇంటి నుంచి తుపాకీని పాఠశాలకు ఎలా తీసుకొచ్చాడు? తరగతి గదిలో అది ఏ పరిస్థితుల్లో పేలింది? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమికంగా ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా భావిస్తున్నప్పటికీ, పూర్తి వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడికానున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై చెరగని సిరా..

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై చెరగని సిరా..

గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల..

గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల..

మాజీ విద్యుత్ ఏడీఈ ఆరోపణలపై ఏసీబీ స్పందన

మాజీ విద్యుత్ ఏడీఈ ఆరోపణలపై ఏసీబీ స్పందన

ఖేలో ఇండియా నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

ఖేలో ఇండియా నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష

కాంగ్రెస్ నేతలతో మెటా ఉన్నతాధికారుల రహస్య భేటీ

కాంగ్రెస్ నేతలతో మెటా ఉన్నతాధికారుల రహస్య భేటీ

బాచుపల్లి విషవాయువుల ఘటనపై సుమోటో విచారణకు ఆదేశం

బాచుపల్లి విషవాయువుల ఘటనపై సుమోటో విచారణకు ఆదేశం

ట్యాగ్లు
కేరళ వార్తలుపాలక్కాడ్పాఠశాలలో తుపాకీ ఘటనపరుత్తూర్ హయ్యర్ సెకండరీ స్కూల్తిరుత్తాలతొమ్మిదో తరగతి విద్యార్థిప్రమాదవశాత్తు తుపాకీ పేలుడుపాఠశాల భద్రతకేరళ పోలీసులువిద్యార్థికి గాయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై రో ఖన్నా విమర్శలు
జనరల్

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై రో ఖన్నా విమర్శలు

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..
జనరల్

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం
రాజకీయాలు

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై చెరగని సిరా..
జనరల్

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై చెరగని సిరా..

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

కోటి యూనిట్ల మైలురాయిని దాటిన టీవీఎస్ జూపిటర్..!
టెక్నాలజీ

కోటి యూనిట్ల మైలురాయిని దాటిన టీవీఎస్ జూపిటర్..!

షేక్ హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ..
రాజకీయాలు

షేక్ హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ..

గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల..
జనరల్

గ్రాడ్యుయేట్ ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల..

తొమ్మిది నెలల గరిష్టానికి భారత స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు
బిజినెస్

తొమ్మిది నెలల గరిష్టానికి భారత స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు

తెరపైకి ఏఐ నటుడు.. ‘ఏకలవ్య’ వెబ్‌సిరీస్‌తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన లయన్స్‌గేట్ ప్లే
ఓటీటీ

తెరపైకి ఏఐ నటుడు.. ‘ఏకలవ్య’ వెబ్‌సిరీస్‌తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన లయన్స్‌గేట్ ప్లే

మాజీ విద్యుత్ ఏడీఈ ఆరోపణలపై ఏసీబీ స్పందన
జనరల్

మాజీ విద్యుత్ ఏడీఈ ఆరోపణలపై ఏసీబీ స్పందన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!