
సినిమాలు

నటి రకుల్ ప్రీత్ సింగ్ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో ఆకట్టుకుంది. మెరిసే డిజైన్లతో కూడిన వైట్ శారీలో, స్టేట్‌మెంట్ జ్యువెలరీతో కనిపిస్తూ గ్లామరస్ లుక్‌తో అభిమానులను ఫిదా చేసింది. ఆమె స్టైలిష్ పోజులు, అందమైన ఎక్స్‌ప్రెషన్స్ ఫొటోలకు మరింత ఆకర్షణను తెచ్చాయి.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!