నటి రియా చక్రవర్తి కొత్త ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. క్యాజువల్ లుక్స్ నుంచి ట్రెడిషనల్ ఎల్లో అవుట్‌ఫిట్ వరకు విభిన్న స్టైల్స్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!