సిల్వర్ షిమ్మరింగ్ అవుట్‌ఫిట్‌లో మలైకా అరోరా ఎంతో స్టైలిష్‌గా మెరిసిపోతున్నారు. బ్లాక్ బెల్ట్‌తో కూడిన తన మోడ్రన్ లుక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలతో మరోసారి అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నారు!
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!