వైట్ కలర్ హై నెక్ టాప్, బ్లూ వైడ్ లెగ్ జీన్స్‌లో రుహానీ ఎంతో స్టైలిష్‌గా కనిపించింది. సింపుల్ మేకప్, గోల్డ్ ఇయర్ రింగ్స్, వేవీ హెయిర్‌తో తన లుక్కు మరింత అందాన్ని జోడించింది. తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో అభిమానులను మరోసారి ఆకట్టుకుంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!