18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

10 రోజుల్లో 100 ఎఫ్ఐఆర్లు: సీ-మిత్ర విభాగం సక్సెస్‌

Writer: Bhargavi 07:56 AM, 20 జనవరి, 2026
10 రోజుల్లో 100 ఎఫ్ఐఆర్లు: సీ-మిత్ర విభాగం సక్సెస్‌

సైబర్ నేరగాళ్ల చేతి లో మోసపోయిన బాధితులకు అండగా ఉండేందుకు హైదరాబా ద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రారంభించిన సీ-మిత్ర విభాగం సక్సెస్ అయ్యింది. ప్రారంభమైన 10 రోజుల్లోనే దాదాపు 100 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. విభాగం పోలీసులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో బాధితులను ఫోన్ ద్వారా సంప్రదించి వారి భయం, ఆందోళన తొలగించి ఫిర్యాదు చేయడానికి సహాయపడుతున్నారు.

సైబర్ మోసానికి గురైన వారు 1930 లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేస్తే, సీ-మిత్ర టీం ఆ ఫిర్యాదులను గుర్తించి AI సహాయంతో పూర్తి వివరాలు సరిచూసి ఫిర్యాదు కాపీని బాధితుడికి పంపిస్తుంది. బాధితుడు సంతకం చేసిన తర్వాత, ఈ కాపీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు‌గా నమోదు చేయబడుతుంది.

ఇలా సీ-మిత్ర టీం బాధితుల ఫిర్యాదు ల్లో గందరగోళం లేకుండా అన్ని వివరాలు స్పష్టం గా ఉండేలా చేసి దర్యాప్తు వేగవంతంగా జరిగేలా తోడ్పడుతుంది. సీ-మిత్ర సేవల ను బాధితులు ప్రశంసిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు

ట్యాగ్లు
సీ-మిత్రహైదరాబాద్ పోలీస్సైబర్ క్రైమ్ఎఫ్ఐఆర్AI సహాయంఫిర్యాదు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీలో తాప్సీ హవా?
గాసిప్స్

ఓటీటీలో తాప్సీ హవా?

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు
గాసిప్స్

ఓటీటీలో విశ్వనాథ్ అండ్ సన్స్ సాలిడ్ రికార్డు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు
జనరల్

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?
సినిమాలు

సెప్టెంబర్ 18 సినీ చరిత్రలో ఆసక్తికరమైన తేదీ...ఎందుకంటే?

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్
సినిమాలు

నా సినీ ప్రయాణంలో నా త్రండ్రి ప్రోత్సాహం మరువలేనిది: సీఎం విజయ్ కుమారుడు జేసన్

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ
ఓటీటీ

ఓటీటీలోకి మైక్ టైసన్ జీవితకథ

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం
జనరల్

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర
సినిమాలు

సీన్‌లో అదిరిపోనున్న సూర్య పోలీస్ పాత్ర

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ
క్రీడలు

నా విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ అదే: అభిషేక్ శర్మ

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు
జనరల్

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య
జనరల్

నిజామాబాద్‌లో పట్టపగలే హరిబాబు దారుణ హత్య

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్
జనరల్

యూపీఐ ఛార్జీలపై సోషల్ మీడియాలో మీమ్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!