16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరో ఘనత.. లక్ష మందికి చేరువ!

Writer: Shivani K 07:00 PM, 16 ఆగస్టు, 2026
అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరో ఘనత.. లక్ష మందికి చేరువ!

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సామాజిక సేవా కార్యక్రమాల్లో మరో ముందడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వస్థ్ నారీ, వికసిత్ భారత్‌’ కార్యక్రమంలో భాగంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణపై అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో 400కు పైగా కార్యక్రమాలకు అసోసియేషన్‌ మద్దతు తెలిపింది. ఈ కార్యక్రమాల ద్వారా ఇప్పటివరకు లక్ష మందికి పైగా బాలికలు, యువతులకు అవగాహన కల్పించినట్లు తెలిపింది.

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌ ప్రాధాన్యత, సర్వైకల్‌ క్యాన్సర్‌ నివారణపై యువతుల్లో అవగాహన పెంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించినట్లు అసోసియేషన్‌ పేర్కొంది. అల్లు అర్జున్‌ అభిమానులు సమష్టిగా చేసిన కృషితో ఈ మైలురాయిని సాధించినట్లు తెలిపింది. బాలికలు, యువతులకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ భవిష్యత్తులోనూ సామాజిక బాధ్యత కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దేశీయ డ్రోన్లతో సైన్యం మరింత పవర్‌ఫుల్!

దేశీయ డ్రోన్లతో సైన్యం మరింత పవర్‌ఫుల్!

రేపు ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం

రేపు ఎంసీఆర్‌ టిమ్స్‌ ప్రారంభం

మేడారంలో రేవంత్‌ పర్యటన.. వనదేవతలకు ప్రత్యేక పూజలు

మేడారంలో రేవంత్‌ పర్యటన.. వనదేవతలకు ప్రత్యేక పూజలు

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

ఏపీలో జూనియర్‌ డాక్టర్ల సమ్మె

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏనుగుల సంచారంపై ప్రజలను అప్రమత్తం చేయండి - డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ట్యాగ్లు
అల్లు అర్జున్అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్హెచ్‌పీవీ వ్యాక్సిన్హెచ్‌పీవీ అవగాహనసర్వైకల్ క్యాన్సర్ఆరోగ్య అవగాహనస్వస్థ్ నారీ వికసిత్ భారత్సామాజిక సేవమహిళల ఆరోగ్యంఅభిమానుల సేవా కార్యక్రమాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...

బండ్ల గణేశ్‌ కుమార్తె జనని వివాహానికి తరలివచ్చిన టాలీవుడ్‌ ప్రముఖులు...

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!
సినిమాలు

శ్రీనిధి శెట్టికి క్రేజీ కంబ్యాక్‌ ఆఫర్‌!

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!
సినిమాలు

కుటుంబం కోసం విక్రాంత్‌ సంచలన నిర్ణయం!

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల
రాజకీయాలు

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!
జనరల్

వారణాసిలో గంగ ఉధృతి.. అధికారులు కీలక నిర్ణయం!

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!
రాజకీయాలు

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...
సినిమాలు

‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రీరిలీజ్ ట్రైలర్ విడుదల...

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?
గాసిప్స్

హనుతో మరో సినిమాకు ప్రభాస్‌ గ్రీన్‌సిగ్నల్‌?

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….
రాజకీయాలు

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరో ఘనత.. లక్ష మందికి చేరువ!
జనరల్

అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ మరో ఘనత.. లక్ష మందికి చేరువ!

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!
గాసిప్స్

‘గోల్డెన్‌ భాగ్యం’గా వస్తున్న కామెడీ స్టార్స్!

బిగ్‌బాస్ షోపై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు!
షోస్

బిగ్‌బాస్ షోపై పల్లవి ప్రశాంత్ సంచలన ఆరోపణలు!