29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉక్రెయిన్‌ యుద్ధం వేళ.. అమెరికా మాజీ సైనికులకు రష్యా గాలం!

Writer: Shivani K 12:02 PM, 29 సెప్టెంబర్, 2026
ఉక్రెయిన్‌ యుద్ధం వేళ.. అమెరికా మాజీ సైనికులకు రష్యా గాలం!

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా సైన్యంలో విదేశీయుల నియామకాలకు సంబంధించిన మరో అంశం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ మీడియా కథనం ప్రకారం.. సోషల్‌ మీడియా వేదికల ద్వారా అమెరికా పౌరులను రష్యా దళాల్లో చేరేలా కొందరు ఏజెంట్లు ప్రోత్సహిస్తున్నట్లు ఉక్రెయిన్‌ నిఘా వర్గాలు పేర్కొన్నాయి. సుమారు 18 మంది అమెరికన్లను రష్యా సైన్యంలోకి నియమించినట్లు, వారికి 26,000 డాలర్ల వరకు సంతక బోనస్‌, నెలకు 2,000 డాలర్ల జీతం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ఆ కథనం వెల్లడించింది. వీరిలో కొందరు మాజీ సైనికులు ఉన్నట్లు తెలిపింది.

టిక్‌టాక్‌, ఫేస్‌బుక్‌ వంటి వేదికలను ఉపయోగించి పేదలు, అమెరికా వ్యతిరేక భావజాలం ఉన్నవారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఉక్రెయిన్‌ నిఘా వర్గాలు ఆరోపించినట్లు కథనం పేర్కొంది. రష్యా సైన్యంలో చేరిన కొందరిని యుద్ధంలో ముందువరుసకు పంపడంతో వారు కొద్దికాలానికే ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఇదిలా ఉండగా.. రష్యా తరఫున పోరాడేందుకు మరో 10,000 మంది ఉత్తరకొరియా సైనికులను పంపేందుకు కిమ్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వొలోదిమిర్‌ జెలెన్‌స్కీ ఆరోపించారు. రష్యా దళాల తరఫున 135 దేశాలకు చెందిన సుమారు 29,000 మందిని గుర్తించినట్లు ఉక్రెయిన్‌ అధికారులు చెబుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యువత ఉద్యోగాల కోసం వెతకడం కంటే ఈ-రిక్షాలు నడపాలి: బ్రజేష్‌ పాఠక్‌

యువత ఉద్యోగాల కోసం వెతకడం కంటే ఈ-రిక్షాలు నడపాలి: బ్రజేష్‌ పాఠక్‌

మిషన్‌ కర్మయోగి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు

మిషన్‌ కర్మయోగి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..

పెండింగ్‌ చలానాలపై సుప్రీంకోర్టు కీలక సూచనలు..

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్‌.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పిటిషన్‌.. వచ్చే వారం సుప్రీంకోర్టులో విచారణ

ముంబై లోకల్‌ ప్రయాణికులకు కీలక సూచన

ముంబై లోకల్‌ ప్రయాణికులకు కీలక సూచన

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

లాల్‌బాగ్చా రాజా వీఐపీ దర్శనంపై హర్ష్‌ గోయెంకా ప్రశ్నలు

ట్యాగ్లు
రష్యా ఉక్రెయిన్ యుద్ధంరష్యా సైన్యంఅమెరికన్లువిదేశీ సైనికులుఉక్రెయిన్ నిఘా వర్గాలుఉత్తరకొరియా సైనికులుజెలెన్‌స్కీరష్యాఉక్రెయిన్యుద్ధ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బొప్పాయి గింజలు తీసుకుంటున్నారా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

బొప్పాయి గింజలు తీసుకుంటున్నారా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..

సోహ్రాబుద్దీన్ కేసు: సుప్రీంకోర్టు పరిశీలనను స్వాగతించిన కే. నారాయణ..
జనరల్

సోహ్రాబుద్దీన్ కేసు: సుప్రీంకోర్టు పరిశీలనను స్వాగతించిన కే. నారాయణ..

సీఐఆర్‌పై ఖర్గే ఆందోళన.. ఓటర్ల జాబితా, ఫామ్‌-6 మార్పులపై కాంగ్రెస్‌ అభ్యంతరం
రాజకీయాలు

సీఐఆర్‌పై ఖర్గే ఆందోళన.. ఓటర్ల జాబితా, ఫామ్‌-6 మార్పులపై కాంగ్రెస్‌ అభ్యంతరం

ఆసియా క్రీడల్లో వర్షం ఎఫెక్ట్‌.. భారత్‌కు ర్యాంకింగ్‌ నిబంధన కీలకం
క్రీడలు

ఆసియా క్రీడల్లో వర్షం ఎఫెక్ట్‌.. భారత్‌కు ర్యాంకింగ్‌ నిబంధన కీలకం

యువత ఉద్యోగాల కోసం వెతకడం కంటే ఈ-రిక్షాలు నడపాలి: బ్రజేష్‌ పాఠక్‌
జనరల్

యువత ఉద్యోగాల కోసం వెతకడం కంటే ఈ-రిక్షాలు నడపాలి: బ్రజేష్‌ పాఠక్‌

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌
సినిమాలు

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా జూనియర్‌ ఎన్టీఆర్‌

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!
సినిమాలు

సినిమా కంటే యాడ్స్‌ ఎక్కువా? థియేటర్‌కు భారీ షాక్‌!

మిషన్‌ కర్మయోగి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు
జనరల్

మిషన్‌ కర్మయోగి సదస్సును ప్రారంభించిన సీఎం చంద్రబాబు నాయుడు

టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్‌కు ఏఐ ఏజెంట్‌..
టెక్నాలజీ

టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్‌కు ఏఐ ఏజెంట్‌..

ఉక్రెయిన్‌ యుద్ధం వేళ.. అమెరికా మాజీ సైనికులకు రష్యా గాలం!
జనరల్

ఉక్రెయిన్‌ యుద్ధం వేళ.. అమెరికా మాజీ సైనికులకు రష్యా గాలం!

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత
సినిమాలు

నటిగా సంతృప్తినిచ్చే పాత్రలే నా టార్గెట్‌: శోభిత

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు
రాజకీయాలు

ఖైరతాబాద్‌ టికెట్‌పై తప్పుడు కథనాలు.. ‘సత్యాగ్రహి’పై దానం వర్గం ఫిర్యాదు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!