29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్షిపణి దాడిలో మృతి చెందిన విశాఖ ఇంజినీర్ సురేష్‌పై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Writer: Chandrika 04:00 PM, 12 జూన్, 2026
క్షిపణి దాడిలో మృతి చెందిన విశాఖ ఇంజినీర్ సురేష్‌పై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

ఒమన్ తీర ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్‌పై జరిగిన క్షిపణి దాడిలో విశాఖపట్నానికి చెందిన చీఫ్ ఇంజినీర్ పట్నాల సురేష్ మృతి చెందడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

సురేష్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి భారత రాయబార కార్యాలయం, ఒమన్ ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం ఆదేశాల మేరకు ఏపీ భవన్ ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టగా, ఒమన్ ప్రభుత్వం, భారత ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సురేష్ ప్రయాణిస్తున్న నౌక ఒమన్ తీరానికి సుమారు 30 నాటికల్ మైళ్ల దూరంలో నిలిచిపోయినట్లు సమాచారం. నౌకను పోర్టుకు తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని, అధికారిక గుర్తింపు అనంతరం మృతదేహాన్ని భారత్‌కు తరలించనున్నట్లు అధికారులు వెల్లడించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!

గ్రామస్థాయికి శ్రీవారి సేవ విస్తరణ: ఈవో ముద్దాడ రవిచంద్ర

నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

ట్యాగ్లు
చంద్రబాబు నాయుడుపట్నాల సురేష్విశాఖపట్నంఒమన్క్షిపణి దాడిఆయిల్ ట్యాంకర్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంభారత రాయబార కార్యాలయంసముద్ర ప్రమాదంచీఫ్ ఇంజినీర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!
జనరల్

తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!

గ్రామస్థాయికి శ్రీవారి సేవ విస్తరణ: ఈవో ముద్దాడ రవిచంద్ర
జనరల్

గ్రామస్థాయికి శ్రీవారి సేవ విస్తరణ: ఈవో ముద్దాడ రవిచంద్ర

కొత్త విద్యాశాఖ మంత్రిపై కాంగ్రెస్ విమర్శలు..
రాజకీయాలు

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..
రాజకీయాలు

ముద్రగడ సంస్మరణ సభ వివాదం..

'హామీలు నిలబెట్టకపోతే మిమ్మల్నీ వ్యతిరేకిస్తా'- మహ్మద్ ఇర్ఫాన్‌
రాజకీయాలు

'హామీలు నిలబెట్టకపోతే మిమ్మల్నీ వ్యతిరేకిస్తా'- మహ్మద్ ఇర్ఫాన్‌

నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..
జనరల్

నీట్ ఉద్యమం తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు
జనరల్

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..
జనరల్

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
జనరల్

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

ఢిల్లీ వేదికగా నేడు టీపీసీసీ సమన్వయ కమిటీ భేటీ..

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్...హర్మన్‌ప్రీత్‌ను దాటేసిన సిద్రా అమీన్
క్రీడలు

బాలీవుడ్ దిగ్గజం దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత
సినిమాలు

బాలీవుడ్ దిగ్గజం దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!