29, జులై 2026, బుధవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రామస్థాయికి శ్రీవారి సేవ విస్తరణ: ఈవో ముద్దాడ రవిచంద్ర

Writer: Chandrika 08:47 AM, 29 జులై, 2026
గ్రామస్థాయికి శ్రీవారి సేవ విస్తరణ: ఈవో ముద్దాడ రవిచంద్ర

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవను గ్రామస్థాయికి విస్తరించేందుకు టీటీడీ కృషి చేస్తోందని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర తెలిపారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్‌లో నిర్వహించిన గ్రూప్ సూపర్వైజర్ల రెండో విడత శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, శ్రీవారి సేవను మరింత విస్తరించేందుకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న దాదాపు 50 వేల ఆలయాల్లో భక్తులకు సేవలందించే అవకాశాలను గుర్తించి టీటీడీ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

గ్రూప్ సూపర్వైజర్ల శిక్షణ ద్వారా నేర్చుకున్న అంశాలను తమ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చే సేవకులకు ముందుగానే బోధిస్తే వారు మరింత నాణ్యమైన సేవలు అందించగలరని ఈవో పేర్కొన్నారు. అలాగే తిరుమలకు మాత్రమే కాకుండా గ్రామాలు, పట్టణాల్లోని స్థానిక ఆలయాల్లో కూడా శ్రీవారి సేవను విస్తరించేలా సేవకులను ప్రోత్సహించాలని సూచించారు. సేవకుల పనితీరు ఆధారంగా సిబిల్ స్కోర్ తరహాలో రేటింగ్ విధానం అమలు చేసి, అదే ఆధారంగా విధులు కేటాయించే ప్రణాళికలను టీటీడీ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం గ్రూప్ సూపర్వైజర్ల నుంచి సూచనలు స్వీకరించి, భక్తులకు మరింత నాణ్యమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!

తెలంగాణ ప్రభుత్వ హామీల అమలుపై శాసనసభ కమిటీ రిపోర్ట్!

నీట్ ఉద్యమం  తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

నీట్ ఉద్యమం తర్వాత వైరల్ అయిన సీజేపీ నాయకుల పార్టీ వీడియోలు..

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

ప్రధాని మోదీ ఫేస్‌బుక్ వీడియో తాత్కాలికంగా బ్లాక్.. మెటాకు కేంద్రం సమన్లు

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..
ట్యాగ్లు
టీటీడీతిరుమలశ్రీవారి సేవముద్దాడ రవిచంద్రచంద్రబాబు నాయుడుతిరుపతిగ్రూప్ సూపర్వైజర్లుఆలయ సేవకులుఆంధ్రప్రదేశ్హిందూ దేవాలయాలు
AdvertisementAdvertisement

మహారాష్ట్రలో నీట్ విద్యార్థిని ఆత్మహత్య..

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

తెలంగాణ బిడ్డ ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యాపై కొత్త ఆంక్షలు.. భారత్‌కు టారిఫ్ ముప్పు
బిజినెస్

రష్యాపై కొత్త ఆంక్షలు.. భారత్‌కు టారిఫ్ ముప్పు

ముగిసిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కథ
బిజినెస్

ముగిసిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కథ

లెనిన్ బ్యూటీ వెనుక కన్నీటి ప్రయాణం?
సినిమాలు

లెనిన్ బ్యూటీ వెనుక కన్నీటి ప్రయాణం?

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్
బిజినెస్

ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మళ్లీ యాపిల్

రామాయణ ఆడియో హక్కులు టీ సిరీస్ సొంతం?
సినిమాలు

రామాయణ ఆడియో హక్కులు టీ సిరీస్ సొంతం?

న్యూటన్స్ థర్డ్ లా నుంచి బంపర్ ఆఫర్!
సినిమాలు

న్యూటన్స్ థర్డ్ లా నుంచి బంపర్ ఆఫర్!

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...నేటి తాజా రేట్లు
బిజినెస్

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు...నేటి తాజా రేట్లు

శర్వానంద్, సంపత్ నంది కాంబో రిపీట్?
సినిమాలు

శర్వానంద్, సంపత్ నంది కాంబో రిపీట్?

హేటర్స్‌కు బన్నీ సందేశం వైరల్!
సినిమాలు

హేటర్స్‌కు బన్నీ సందేశం వైరల్!

స్పైడర్ మ్యాన్ జోరు.. తెలుగు సినిమాలకు సవాలు!
సినిమాలు

స్పైడర్ మ్యాన్ జోరు.. తెలుగు సినిమాలకు సవాలు!

ఆరోగ్యకర జీవనానికి ప్రోటీన్ ఇడ్లీ: నిపుణులు
ఆరోగ్యం

ఆరోగ్యకర జీవనానికి ప్రోటీన్ ఇడ్లీ: నిపుణులు

ఫ్యాటీ లివర్ తగ్గాలంటే భోజనం మానొద్దు: వైద్యులు
ఆరోగ్యం

ఫ్యాటీ లివర్ తగ్గాలంటే భోజనం మానొద్దు: వైద్యులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!