14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెట్టుబడుల హబ్‌గా మారుతున్న ఆంధ్రప్రదేశ్

Writer: Nithish 05:43 AM, 31 జులై, 2026
పెట్టుబడుల హబ్‌గా మారుతున్న ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పెట్టుబడిదారుల గమ్యస్థానంగా వేగంగా ఎదుగుతోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. కర్నూలు జిల్లా హోసూరులో 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు, అనంతపురం జిల్లా కనేకల్లులో 400 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టుకు ఆయన భూమిపూజ చేశారు. రూ.5,750 కోట్ల వ్యయంతో టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ, సుజ్లాన్ సంయుక్తంగా చేపడుతున్న ఈ 800 మెగావాట్ల హరిత విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 1,200 మందికి ఉపాధి లభించనుండగా, భూములు ఇచ్చిన 1,100 మంది రైతులకు 30 సంవత్సరాల పాటు లీజు ఆదాయం అందనుంది.

ప్రస్తుతం ప్రపంచ ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు, ప్రముఖ భారతీయ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయని లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలో అగ్రస్థానానికి తీసుకెళ్లడమే లక్ష్యమని, ఏటా 15,000 మెగావాట్ల హరిత విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఎగుమతులకు ఏపీని ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. టాటా పవర్ సీఈఓ ప్రవీర్ సిన్హా ఈ ప్రాజెక్టులు నిర్ణీత గడువులో పూర్తవుతాయని చెప్పగా, సుజ్లాన్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ త్వరలోనే పునరుత్పాదక ఇంధన పవర్‌హౌస్‌గా మారుతుందని అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

దక్షిణాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం..

గురుగ్రామ్‌లో కార్గిల్ యుద్ధ వీరుడిపై దాడి..

గురుగ్రామ్‌లో కార్గిల్ యుద్ధ వీరుడిపై దాడి..

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

ఆర్చరీలో చరిత్ర సృష్టించిన ధీరజ్‌.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్

మోస్ట్‌ వాంటెడ్‌ లిస్టులో మసూద్‌ అజార్‌.. భారీ రివార్డు ప్రకటించిన పాకిస్థాన్

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

హోర్ముజ్‌ వద్ద అమెరికా డ్రోన్‌పై ఇరాన్‌ దాడి

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్నారా లోకేశ్టాటా పవర్పునరుత్పాదక ఇంధనంగ్రీన్ ఎనర్జీసుజ్లాన్కర్నూలుఅనంతపురంసౌర విద్యుత్పవన విద్యుత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..  ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు
సినిమాలు

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..
బిజినెస్

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్
రాజకీయాలు

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్
రాజకీయాలు

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్

స్పీకర్‌ను అవమానించడం దళితులను అవమానించడమే: మహేశ్ కుమార్ గౌడ్
రాజకీయాలు

స్పీకర్‌ను అవమానించడం దళితులను అవమానించడమే: మహేశ్ కుమార్ గౌడ్

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి - ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్
టెక్నాలజీ

ఏఐ అభివృద్ధికి బ్రేకులు వేయాలి - ఆంథ్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?
క్రీడలు

అఫ్గాన్‌తో విఫలమైన సంజు శాంసన్.. వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఖాయమేనా?

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...
క్రీడలు

పాకిస్థాన్‌కు ఐసీసీ డబుల్ షాక్...

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...
క్రీడలు

నాలుగేళ్లకే డయాబెటిస్.. అమ్మ అండతో యూఎస్ ఓపెన్ ఛాంపియన్‌గా జ్వెరెవ్...

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...
క్రీడలు

ఆసియా కప్ విజయం తర్వాత ఫీల్డింగ్‌ కోచ్ మజుందార్ షాకింగ్ కామెంట్స్...

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..
క్రీడలు

టీమిండియా మహిళా క్రికెట్ జట్టు అద్భుత విజయాలపై ప్రధాని మోదీ ప్రశంసలు..

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..
జనరల్

కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు వినాయక పూజ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!