16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీలో కుంకీ ఏనుగుల మిషన్.. మనిషి-ఏనుగు ఘర్షణలకు అడ్డుకట్ట!

Writer: Harika S 09:14 AM, 16 సెప్టెంబర్, 2026
ఏపీలో కుంకీ ఏనుగుల మిషన్.. మనిషి-ఏనుగు ఘర్షణలకు అడ్డుకట్ట!

ఆంధ్రప్రదేశ్‌లో మనిషి-ఏనుగు ఘర్షణలకు అడ్డుకట్ట వేసేందుకు అటవీ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పలమనేరు, పార్వతీపురం ప్రాంతాల్లో ఆరు శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రంగంలోకి దించారు. కర్ణాటక అటవీ శాఖతో చేసుకున్న ఒప్పందం ద్వారా ఈ కుంకీ ఏనుగులను ఏపీకి తీసుకొచ్చారు. అడవి ఏనుగుల కదలికలను నియంత్రించడం, పంట పొలాలకు నష్టం తగ్గించడం వంటి చర్యల్లో ఇవి అటవీ శాఖకు సహకరిస్తున్నాయి.

కుంకీ ఏనుగుల రాకతో పంట నష్టం 70–80 శాతం వరకు తగ్గిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మనుషులు, ఏనుగుల మధ్య ఘర్షణలను తగ్గించడంతో పాటు స్థానిక ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఈ చర్యలను చేపట్టారు. విధుల్లో ఉన్న కుంకీ ఏనుగులకు అవసరమైన ఆహారం, నీటిని అటవీ శాఖ అధికారులు ప్రత్యేకంగా అందిస్తున్నారు. దీంతో మనిషి-వన్యప్రాణి ఘర్షణలను నియంత్రించేందుకు ఈ మిషన్ కీలకంగా మారుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

నీట్ యూజీలో కీలక మార్పులు

నీట్ యూజీలో కీలక మార్పులు

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్కుంకీ ఏనుగులుమనిషి ఏనుగు ఘర్షణఅటవీ శాఖపలమనేరుపార్వతీపురంవన్యప్రాణుల రక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు వారాణసికి సీఎం చంద్రబాబు
జనరల్

రేపు వారాణసికి సీఎం చంద్రబాబు

మహేష్ బాబుకు కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కాంబో కుదిరేనా?
గాసిప్స్

మహేష్ బాబుకు కథ వినిపించిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. కాంబో కుదిరేనా?

లుకౌట్‌ సర్క్యులర్‌ ఎత్తేస్తే లండన్‌ వెళ్తా: రమానందన
జనరల్

లుకౌట్‌ సర్క్యులర్‌ ఎత్తేస్తే లండన్‌ వెళ్తా: రమానందన

ఓటీటీలో హిట్.. థియేటర్లలో ఫ్లాప్.. ‘మీర్జాపుర్’, ‘ఎపిక్’ విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?
ఓటీటీ

ఓటీటీలో హిట్.. థియేటర్లలో ఫ్లాప్.. ‘మీర్జాపుర్’, ‘ఎపిక్’ విషయంలో ఎక్కడ తేడా కొట్టింది?

ఏపీలో కుంకీ ఏనుగుల మిషన్.. మనిషి-ఏనుగు ఘర్షణలకు అడ్డుకట్ట!
జనరల్

ఏపీలో కుంకీ ఏనుగుల మిషన్.. మనిషి-ఏనుగు ఘర్షణలకు అడ్డుకట్ట!

రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’
సినిమాలు

రికార్డ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘మండాడి’

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..
సినిమాలు

ఆసక్తి రేపుతున్న ‘అనుమాన పక్షి’ ట్రైలర్‌..

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు
జనరల్

చేయూత నూతన పెన్షన్లకు మరో రోజు గడువు పెంపు

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట
సినిమాలు

‘రామాయణ’ నుంచి ‘జయ జయ రామ్‌’.. విడుదలైన తొలి పాట

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో
సినిమాలు

సూర్య–జ్యోతిక స్పెషల్‌ సెలబ్రేషన్‌.. వైరల్‌గా వేడుకల వీడియో

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌
క్రీడలు

వరుస విజయాలతో టీమిండియా జోరు.. శ్రేయస్‌ సేన అదుర్స్‌

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

తెలంగాణలో ఏడు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!