11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Writer: Nithish 10:18 PM, 11 అక్టోబర్, 2026
తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

కలియుగ వైకుంఠం తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. అక్టోబర్‌ 12 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న ఈ ఉత్సవాలకు ఆలయ అధికారులు సంప్రదాయబద్ధంగా శ్రీకారం చుట్టారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది.

అంకురార్పణకు ముందు సేనాధిపతి విశ్వక్సేనుడు ఆలయ మాడవీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం అంకురార్పణ ఘట్టాన్ని నిర్వహించారు. నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన

గోవాలో భాజపా పాలనపై రేవంత్‌రెడ్డి ఫైర్‌
ట్యాగ్లు
తిరుమలశ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలుఅంకురార్పణతిరుమల తిరుపతి దేవస్థానంశ్రీవేంకటేశ్వర స్వామివిశ్వక్సేనుడువైఖానస ఆగమంతిరుమల ఆలయంఅక్టోబర్‌ 12భక్తులు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

గోవాలో భాజపా పాలనపై రేవంత్‌రెడ్డి ఫైర్‌

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన
బిజినెస్

యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ తగ్గించాలి.. ఐఐటీ బాంబే బృందం సూచన

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ
క్రీడలు

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ

బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు
జనరల్

బతుకమ్మ మళ్లీ ఉద్యమ స్ఫూర్తిగా మారాలి.. కల్వకుంట్ల కవిత పిలుపు

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
జనరల్

మహారాజా అగ్రసేన్‌ ఆశయాలు సమాజాభివృద్ధికి దిక్సూచి: గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు
జనరల్

ఎఫ్‌-35 విమానాలపై అమెరికాకు ఐఏఎఫ్‌ చీఫ్‌ చురకలు

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన
జనరల్

రష్యా–ఉక్రెయిన్‌ మధ్య ఎనర్జీ సీజ్‌ఫైర్‌.. ట్రంప్‌ కీలక ప్రకటన

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
జనరల్

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

గోవాలో భాజపా పాలనపై రేవంత్‌రెడ్డి ఫైర్‌
జనరల్

గోవాలో భాజపా పాలనపై రేవంత్‌రెడ్డి ఫైర్‌

నాలుగైదు రోజుల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం: తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు
రాజకీయాలు

నాలుగైదు రోజుల్లో ఇద్దరు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటిస్తాం: తెలంగాణ బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు
జనరల్

ఢిల్లీ మార్చ్‌కు రావాలని యువతకు రాహుల్‌గాంధీ పిలుపు

రియాద్‌ విమానాశ్రయం వద్ద క్షిపణి దాడి.. హైదరాబాద్‌వాసి మృతి

IND vs WI: వెస్టిండీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్