23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

Writer: Pooja 12:41 PM, 23 సెప్టెంబర్, 2026
ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు ఆధార్‌ వివరాలను నవీకరించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. సోమవారం నుంచి అక్టోబర్‌ 20 వరకు గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఉచిత ఆధార్‌ నవీకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో ఇంకా చాలామంది విద్యార్థులు ఆధార్‌ నవీకరణ పూర్తి చేయకపోవడంతో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

యూఐడీఏఐ నిబంధనల ప్రకారం 5 నుంచి 7 ఏళ్లలోపు పిల్లలు, 15 నుంచి 17 ఏళ్లలోపు విద్యార్థులు వేలిముద్రలు, కనుపాప గుర్తింపు వంటి బయోమెట్రిక్‌ వివరాలను తప్పనిసరిగా నవీకరించుకోవాలి. నవీకరణ చేయాల్సిన విద్యార్థుల జాబితాలను ఇప్పటికే పాఠశాలలకు పంపగా, మిగిలిన వారిని గ్రామాల వారీగా గుర్తిస్తున్నారు. ఈ శిబిరాల్లో ఆధార్‌ వివరాల సవరణలతో పాటు కొత్త ఆధార్‌ నమోదు కూడా ఉచితంగా చేస్తారు. అవసరాన్ని బట్టి జనన ధ్రువపత్రం, తల్లిదండ్రుల ఆధార్‌ కార్డులు, పదో తరగతి మార్కుల జాబితా లేదా చిరునామా ధ్రువీకరణ పత్రాలను తీసుకురావాలని అధికారులు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఆధార్ నవీకరణవిద్యార్థుల ఆధార్ఉచిత ఆధార్ శిబిరంయూఐడీఏఐ నిబంధనలుఆధార్ నమోదు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్
సినిమాలు

పెళ్లిపై మనసులో మాట చెప్పిన శ్రుతి హాసన్

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ
జనరల్

అంతర్‌రాష్ట్ర జలాల సమస్యల పరిష్కారం కోసం కర్ణాటక సీఎంతో తెలంగాణ మంత్రుల భేటీ

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...
జనరల్

బాగ్దాద్‌కు ఇరాన్‌ విమానాలు నిలిపివేసిన ఇరాక్‌...

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో
బిజినెస్

భారత్‌పై గ్లోబల్ ఇన్వెస్టర్లకు నమ్మకం.. పన్నుల విధానమే ఆందోళన: జేపీ మోర్గాన్ సీఈవో

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం
సినిమాలు

బలమైన పాత్రల కోసం నిధి అగర్వాల్‌ ప్రయత్నం

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

ఏపీలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు సమీక్ష

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..
జనరల్

నంద్యాల జిల్లా గోరుకల్లు రిజర్వాయర్‌లో కలకలం..

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనరల్

ఆయుర్వేదంతో ఆరోగ్యకరమైన జీవనం.. మంత్రి దామోదర్ రాజనర్సింహ

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం..

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం
జనరల్

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?
జనరల్

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...
జనరల్

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!