2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు

Writer: Pooja 03:50 PM, 2 జులై, 2026
తెలంగాణలో మరో కీలక బదిలీ..లక్ష్మీభాయికి కొత్త బాధ్యతలు

తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా విభాగంలో మరో కీలక బదిలీ చేపట్టింది. బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సతీమణి, సీనియర్ అధికారిణి లక్ష్మీభాయిని ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ డైరెక్టర్గా ఉన్న ఆమెను ఆ బాధ్యతల నుంచి తప్పించి హౌసింగ్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ)గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ తాజా ఆదేశాల మేరకు లక్ష్మీభాయి త్వరలోనే హౌసింగ్ ఫెడరేషన్ ఎండీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో జరుగుతున్న ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారుల బదిలీల పరంపరలో భాగంగానే ఈ కీలక పరిపాలనా మార్పు జరిగినట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

నేడు కల్కి భగవాన్ మహాసమాధి కార్యక్రమం

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

గాంధీజీకి ఘన నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ

మరో ఉద్యమానికి సిద్ధమైన సీజేపీ

విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి - ఎంపీ చిన్ని

విజయవాడ ఉత్సవ్‌కు ముఖ్య అతిథిగా రాష్ట్రపతి - ఎంపీ చిన్ని

ట్యాగ్లు
తెలంగాణలక్ష్మీభాయిఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్హౌసింగ్ ఫెడరేషన్ప్రభుత్వ బదిలీపరిపాలన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?
గాసిప్స్

బాలయ్య అన్‌స్టాపబుల్‌ 5 ఎప్పుడొస్తుంది?

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?
గాసిప్స్

విజయ్, రష్మిక.. తల్లిదండ్రులకు దూరంగా ఎందుకున్నట్టు?

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?
సినిమాలు

మంగ్లీకి పోటీగా ప్రభ.. ఎవరీ సింగర్?

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?
సినిమాలు

సినిమా టీవీలోకి రావాలన్నా సెన్సార్ తప్పదా?

100 కోట్ల హీరోకి ఇంత గ్యాప్ ఎందుకు?
గాసిప్స్

100 కోట్ల హీరోకి ఇంత గ్యాప్ ఎందుకు?

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌
క్రీడలు

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
రాజకీయాలు

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..
జనరల్

బంగాళాఖాతంలో మరో వాయుగుండం..

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
జనరల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..

ఇప్పపూల కుడుములు ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే..
ఆరోగ్యం

ఇప్పపూల కుడుములు ఆరోగ్యానికి మంచిదేనా? వైద్యులు ఏమంటున్నారంటే..

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..
బిజినెస్

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!