18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

Writer: Pooja 11:30 PM, 3 ఆగస్టు, 2026
ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగాల మోసం

ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ పేరుతో నకిలీ ఉద్యోగ నియామక మోసాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ చిహ్నాలు, అధికారిక ముద్రలు, నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) పేరు, మంగళగిరిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయ చిరునామాను అక్రమంగా ఉపయోగించి నకిలీ నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూ లేఖలు, అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంపై సీఐడీకి ఆరోగ్య శాఖ ఫిర్యాదు చేసింది.

ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని అధికారులు హెచ్చరించారు. వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలు కేవలం ఏపీఎంఎస్‌ఆర్‌బీ, జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీల ద్వారానే జరుగుతాయని స్పష్టం చేశారు. ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే పరిశీలించాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు

కేబీఆర్‌ పార్క్‌ ట్రాఫిక్‌ ప్లాన్‌లో కీలక మార్పులు

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర

రాహుల్‌ కోసం కొనసాగుతున్న వెంకటేశ్వర్లు సుదీర్ఘ పాదయాత్ర

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

పోలీసు నియామకాలకు పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ట్యాగ్లు
ఏపీ ఆరోగ్య శాఖఉద్యోగ మోసంనకిలీ నియామకాలుసీఐడీ ఫిర్యాదునిరుద్యోగులుఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ మోడళ్ల ఊహించని ప్రవర్తనపై ఓపెన్‌ఏఐ నివేదిక
టెక్నాలజీ

ఏఐ మోడళ్ల ఊహించని ప్రవర్తనపై ఓపెన్‌ఏఐ నివేదిక

వారణాసి విడుదలకు 200 రోజుల కౌంట్‌డౌన్
సినిమాలు

వారణాసి విడుదలకు 200 రోజుల కౌంట్‌డౌన్

జైలర్ 2 vs రణబాలి
సినిమాలు

జైలర్ 2 vs రణబాలి

చిరంజీవి సరసన స్నేహ?
గాసిప్స్

చిరంజీవి సరసన స్నేహ?

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? తాజా రేట్లు ఇవే

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా
జనరల్

బంగాళాఖాతంలో తుపాను ముప్పుపై గ్లోబల్ మోడల్స్‌ అంచనా

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు
జనరల్

జనన-మరణ నమోదు నిబంధనల్లో కీలక మార్పులు

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్
రాజకీయాలు

భూదోపిడీపై రేవంత్‌ డ్రామా...ఏఐసీసీ ఈఎంఐ కోసమే - బండి సంజయ్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

టాటా సన్స్ చైర్మన్ నియామకంపై వివాదం
బిజినెస్

టాటా సన్స్ చైర్మన్ నియామకంపై వివాదం

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌
బిజినెస్

హెచ్‌ఐవీ ఔషధాల పోర్టుఫోలియోను పటిష్ఠం చేస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు
బిజినెస్

టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల ధరల పెంపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!