10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత

Writer: Pooja 04:13 PM, 10 అక్టోబర్, 2026
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించే రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. మేయర్ ఎన్నికల్లో బీసీలకు 35.29 శాతం, మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో 33.02 శాతం, పట్టణ వార్డుల్లో 32.78 శాతం సీట్లు కేటాయించనున్నట్లు తెలిపింది. గ్రామ పంచాయతీ వార్డుల్లో 26.73 శాతం, సర్పంచ్ పదవుల్లో 27.95 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు పేర్కొంది.

ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 24.6 శాతం రిజర్వేషన్లు ఉండనున్నాయి. జడ్పీ చైర్మన్ ఎన్నికల్లో 23.08 శాతం సీట్లు కేటాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఏ క్షణమైనా వెలువడే అవకాశం ఉందని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష నేతల నిరసన...పలువురి అరెస్ట్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక ఆదేశాలు

సెటిల్‌మెంట్ పూర్తికాకపోతే కోర్టుకు రావాల్సిందే...అమితాబ్‌కు హైకోర్టు ఆదేశం

చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ

సీజేపీ నేత అభిజీత్ దీప్కే ఇంట్లో విషాదం

సీజేపీ నేత అభిజీత్ దీప్కే ఇంట్లో విషాదం

ఫ్లైదుబాయ్ విమాన పైలట్‌పై దాడి...రంగంలోకి ఎన్‌ఐఏ

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్బీసీ రిజర్వేషన్లుస్థానిక సంస్థల ఎన్నికలుమున్సిపల్ ఎన్నికలుపంచాయతీ ఎన్నికలుఎన్నికల నోటిఫికేషన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష నేతల నిరసన...పలువురి అరెస్ట్
జనరల్

జంతర్ మంతర్ వద్ద ప్రతిపక్ష నేతల నిరసన...పలువురి అరెస్ట్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక ఆదేశాలు
జనరల్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక ఆదేశాలు

సెటిల్‌మెంట్ పూర్తికాకపోతే కోర్టుకు రావాల్సిందే...అమితాబ్‌కు హైకోర్టు ఆదేశం
జనరల్

సెటిల్‌మెంట్ పూర్తికాకపోతే కోర్టుకు రావాల్సిందే...అమితాబ్‌కు హైకోర్టు ఆదేశం

చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ
జనరల్

చెన్నైలో సీఎం విజయ్‌తో రాహుల్ గాంధీ భేటీ

సీజేపీ నేత అభిజీత్ దీప్కే ఇంట్లో విషాదం
జనరల్

సీజేపీ నేత అభిజీత్ దీప్కే ఇంట్లో విషాదం

రాజమౌళి దాంపత్య జీవితం వెనుక అసలు రహస్యం ఇదే...
సినిమాలు

రాజమౌళి దాంపత్య జీవితం వెనుక అసలు రహస్యం ఇదే...

ఫ్లైదుబాయ్ విమాన పైలట్‌పై దాడి...రంగంలోకి ఎన్‌ఐఏ
జనరల్

ఫ్లైదుబాయ్ విమాన పైలట్‌పై దాడి...రంగంలోకి ఎన్‌ఐఏ

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం స్పష్టత

డిజిటల్ ప్రపంచానికి తదుపరి గేట్‌కీపర్లుగా ఏఐ ఏజెంట్లు?
టెక్నాలజీ

డిజిటల్ ప్రపంచానికి తదుపరి గేట్‌కీపర్లుగా ఏఐ ఏజెంట్లు?

పండుగ సేల్స్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ జోరు
బిజినెస్

మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే...
ఆరోగ్యం

మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా? వైద్యులు ఏమంటున్నారంటే...

‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేశ్ ప్రశంసలు
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌పై నారా లోకేశ్ ప్రశంసలు

కెనడా మేయర్ బరిలో తెలుగు సంతతి మహిళ
జనరల్

కెనడా మేయర్ బరిలో తెలుగు సంతతి మహిళ

పోలీసులపై రాళ్ల దాడితో ఢిల్లీలో ఉద్రిక్తత
జనరల్

పోలీసులపై రాళ్ల దాడితో ఢిల్లీలో ఉద్రిక్తత

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో
బిజినెస్

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!