28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2047 సంవత్సరానికల్లా 50 శాతం పచ్చదనమే లక్ష్యం: నాగబాబు

Writer: Harika S 01:45 PM, 28 ఆగస్టు, 2026
2047 సంవత్సరానికల్లా 50 శాతం పచ్చదనమే లక్ష్యం: నాగబాబు

2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచడమే ప్రధాన లక్ష్యమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు తెలిపారు. శుక్రవారం మంగళగిరి అరణ్యభవన్‌లో కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 22.96 శాతంగా ఉందని నాగబాబు పేర్కొన్నారు. ఏపీ గ్రీన్ కార్యక్రమం ద్వారా అడవులకే పరిమితం కాకుండా వ్యవసాయ భూములు, గ్రామాలు, పట్టణాలు, ప్రధాన రహదారుల వెంట, కాలువ గట్లు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రాంగణాలు, పరిశ్రమల పరిసరాలు, అనుకూలమైన బంజరు భూముల్లో పచ్చదనాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. పెద్ద ఎత్తున మొక్కల పెంపకం, తోటల అభివృద్ధిని ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణను ప్రజల భాగస్వామ్య ఉద్యమంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

నార్వే రాజు హరాల్డ్ కన్నుమూత

నార్వే రాజు హరాల్డ్ కన్నుమూత

సుభాష్‌ చంద్ర కేసు సెటిల్‌మెంట్‌పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు.. భయంతో పరుగులు తీస్తున్న ప్రజలు

దేశ ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
ట్యాగ్లు
నాగబాబుఏపీ గ్రీన్ఆంధ్రప్రదేశ్పచ్చదనంపర్యావరణ పరిరక్షణచంద్రబాబు నాయుడు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

దేశ ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు - పవన్‌ కల్యాణ్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాఖీ పౌర్ణమి స్పెషల్.. సీఎం రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ
జనరల్

బిగ్‌బాస్ సీజన్-10.. చెన్నై లవ్ స్టోరీ నటుడి ఎంట్రీ..!
షోస్

ఏపీ మున్సిపాలిటీలకు భారీ నిధులు...
జనరల్

ఏపీ మున్సిపాలిటీలకు భారీ నిధులు...

ఓటీటీలోకి వచ్చేసిన ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’

2047 సంవత్సరానికల్లా 50 శాతం పచ్చదనమే లక్ష్యం: నాగబాబు
జనరల్

2047 సంవత్సరానికల్లా 50 శాతం పచ్చదనమే లక్ష్యం: నాగబాబు

సీఎం రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ
జనరల్

సీఎం రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

నార్వే రాజు హరాల్డ్ కన్నుమూత
జనరల్

నార్వే రాజు హరాల్డ్ కన్నుమూత

సుభాష్‌ చంద్ర కేసు సెటిల్‌మెంట్‌పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు
జనరల్

సుభాష్‌ చంద్ర కేసు సెటిల్‌మెంట్‌పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు.. భయంతో పరుగులు తీస్తున్న ప్రజలు
జనరల్

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు.. భయంతో పరుగులు తీస్తున్న ప్రజలు

దేశ ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
జనరల్

దేశ ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద

సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు - పవన్‌ కల్యాణ్‌
జనరల్

సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు - పవన్‌ కల్యాణ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!