28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి వచ్చేసిన ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’

Writer: Harika S 01:48 PM, 28 ఆగస్టు, 2026
ఓటీటీలోకి వచ్చేసిన ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’

దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తీ తరేజా ప్రధాన పాత్రల్లో నటించిన ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’ 1990 నేపథ్యంలో సాగే పీరియాడిక్ క్రైమ్ డ్రామా. కేకే దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఆగస్టు 7న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.

తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే అమెజాన్ ప్రైమ్ వీడియోలో సడన్‌గా స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’ తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో వీక్షించవచ్చు. ఈ చిత్రానికి పూర్ణచంద్ర తేజస్వీ సంగీతం అందించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’

ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘చెన్నై లవ్ స్టోరీ’

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

ఆలియా భట్‌ ‘ఆల్ఫా’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...
ట్యాగ్లు
కేజేక్యూ కింగ్ జాకీ క్వీన్దీక్షిత్ శెట్టిశశి ఓదెలయుక్తీ తరేజాఅమెజాన్ ప్రైమ్ వీడియోఓటీటీ విడుదల
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాఖీ పౌర్ణమి స్పెషల్.. సీఎం రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ
జనరల్

రాఖీ పౌర్ణమి స్పెషల్.. సీఎం రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన కొండా సురేఖ

బిగ్‌బాస్ సీజన్-10.. చెన్నై లవ్ స్టోరీ నటుడి ఎంట్రీ..!
షోస్

బిగ్‌బాస్ సీజన్-10.. చెన్నై లవ్ స్టోరీ నటుడి ఎంట్రీ..!

ఏపీ మున్సిపాలిటీలకు భారీ నిధులు...
జనరల్

ఏపీ మున్సిపాలిటీలకు భారీ నిధులు...

ఓటీటీలోకి వచ్చేసిన ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన ‘కేజేక్యూ: కింగ్ జాకీ క్వీన్’

2047 సంవత్సరానికల్లా 50 శాతం పచ్చదనమే లక్ష్యం: నాగబాబు
జనరల్

2047 సంవత్సరానికల్లా 50 శాతం పచ్చదనమే లక్ష్యం: నాగబాబు

సీఎం రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ
జనరల్

సీఎం రేవంత్ రెడ్డికి బంగారు రాఖీ కట్టిన మంత్రి కొండా సురేఖ

నార్వే రాజు హరాల్డ్ కన్నుమూత
జనరల్

నార్వే రాజు హరాల్డ్ కన్నుమూత

సుభాష్‌ చంద్ర కేసు సెటిల్‌మెంట్‌పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు
జనరల్

సుభాష్‌ చంద్ర కేసు సెటిల్‌మెంట్‌పై రాహుల్‌ గాంధీ సంచలన వ్యాఖ్యలు

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు.. భయంతో పరుగులు తీస్తున్న ప్రజలు
జనరల్

నేపాల్‌కు మరో భారీ వరద ముప్పు.. భయంతో పరుగులు తీస్తున్న ప్రజలు

దేశ ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
జనరల్

దేశ ప్రజలకు రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద
క్రీడలు

గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడు ప్రజ్ఞానంద

సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు - పవన్‌ కల్యాణ్‌
జనరల్

సోదరీమణులకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు - పవన్‌ కల్యాణ్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!