2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు

Writer: Shivani K 03:43 PM, 2 ఆగస్టు, 2026
ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు

ఆంధ్రప్రదేశ్–ఆస్ట్రేలియా భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. క్లీన్ ఎనర్జీ, అడ్వాన్స్‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్, సమ్మిళిత విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ విద్య, పరిశోధన, పారిశ్రామిక సంస్థలతో నాలుగు ఎంవోయూలు కుదుర్చుకుంది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్, ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ సమక్షంలో ఈ ఒప్పందాలపై సంతకాలు జరిగాయి.

మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల ప్రతినిధులతో చర్చలు జరిపిన ఫలితంగానే ఈ ఒప్పందాలు కుదిరాయి. ఇందులో భాగంగా ఐఐటీ తిరుపతిలో సోలార్ తయారీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, విశాఖలోని ఎనర్జీ ట్రాన్సిషన్ సెంటర్‌తో కలిసి ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీని సోలార్ పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని ప్రభుత్వం పెట్టుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం

జేఎన్‌వీఎస్టీ దరఖాస్తులకు మరో అవకాశం

జేఎన్‌వీఎస్టీ దరఖాస్తులకు మరో అవకాశం

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు

నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్

నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ఆస్ట్రేలియా ఎంవోయూనారా లోకేష్క్లీన్ ఎనర్జీనైపుణ్యాభివృద్ధిఐఐటీ తిరుపతిసోలార్ తయారీయూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్విద్య భాగస్వామ్యంఏపీ అభివృద్ధి
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్

బెంగాల్ సీఎం టార్గెట్‌గా ఉగ్రకుట్ర.. హనీట్రాప్‌తో భారీ స్కెచ్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్
జనరల్

జాగ్రుతం కావాలి హిందూ సమాజం: బండి సంజయ్

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్
రాజకీయాలు

రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్… క్షమాపణ డిమాండ్

ఓటీటీలోకి ‘హృదయం మురళి’
ఓటీటీ

ఓటీటీలోకి ‘హృదయం మురళి’

యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య
జనరల్

యువతకు ఆదర్శం పింగళి వెంకయ్య

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం
జనరల్

ఇండోనేషియాలో ఫెర్రీ అగ్ని ప్రమాదం

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ
రాజకీయాలు

మోదీపై వ్యాఖ్యలు.. బాలిక క్షమాపణ

భారత్‌లో వాట్సాప్ మార్పులు ప్రారంభం
టెక్నాలజీ

భారత్‌లో వాట్సాప్ మార్పులు ప్రారంభం

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు
జనరల్

ఏపీ–ఆస్ట్రేలియా 4 ఎంవోయూలు

జేఎన్‌వీఎస్టీ దరఖాస్తులకు మరో అవకాశం
జనరల్

జేఎన్‌వీఎస్టీ దరఖాస్తులకు మరో అవకాశం

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు
జనరల్

ఏపీకి అదనపు పన్నుల వాటా.. సీఎం ధన్యవాదాలు

నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్
జనరల్

నషా ముక్త్ భారత్‌తోనే వికసిత్ భారత్: గవర్నర్

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన
జనరల్

చిట్టీ మోసం కలకలం.. బాధితుల ఆందోళన