Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

బోనాల సందడి షురూ.. హైదరాబాద్‌లో నెలరోజుల ఆధ్యాత్మిక వేడుకలు

Writer: Chandrika 06:21 PM, 11 జులై, 2026
బోనాల సందడి షురూ.. హైదరాబాద్‌లో నెలరోజుల ఆధ్యాత్మిక వేడుకలు

హైదరాబాద్‌లో ఆషాఢ బోనాల మహోత్సవాలు జులై 16 నుంచి ఆగస్టు 13 వరకు భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. జులై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొననున్నారు.

ఉత్సవాల షెడ్యూల్ ప్రకారం జులై 19న సికింద్రాబాద్ బోనాల అంకురార్పణ, జులై 26న బల్కంపేట్ ఎల్లమ్మ కల్యాణం, ఆగస్టు 2న లష్కర్ బోనాలు, ఆగస్టు 9న పాతబస్తీ బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆగస్టు 10న సంప్రదాయ రంగం (భవిష్యవాణి) కార్యక్రమం జరుగుతుంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, దేవాదాయ శాఖ, పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం..

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో నీతా అంబానీకి నంబర్-1 స్థానం

కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..

వియత్నాం పడవ ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ ఆరా..

పటాన్‌చెరు–ఆదిలాబాద్ కొత్త రైల్వే మార్గానికి వెంటనే ఆమోదం ఇవ్వాలి: ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు

ట్యాగ్లు
ఆషాఢ బోనాలుబోనాలు 2026హైదరాబాద్తెలంగాణగోల్కొండ బోనాలుసికింద్రాబాద్ బోనాలుబల్కంపేట్ ఎల్లమ్మపాతబస్తీ బోనాలుమహంకాళితెలంగాణ పండుగ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’
ఓటీటీ

ప్లాంట్-బేస్డ్ డైట్‌తో 10 ఏళ్ల గుండె ప్రమాదం తగ్గే అవకాశం:అధ్యయనం
ఆరోగ్యం

ప్లాంట్-బేస్డ్ డైట్‌తో 10 ఏళ్ల గుండె ప్రమాదం తగ్గే అవకాశం:అధ్యయనం

వెబ్‌సైట్లు, బ్లాగులు ఒకే ఫీడ్‌లో.. హైపర్‌టెక్స్టింగ్ కొత్త ప్రయోగం
టెక్నాలజీ

వెబ్‌సైట్లు, బ్లాగులు ఒకే ఫీడ్‌లో.. హైపర్‌టెక్స్టింగ్ కొత్త ప్రయోగం

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం..
జనరల్

వియత్నాం బోటు ప్రమాదంపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం..

బోనాల సందడి షురూ.. హైదరాబాద్‌లో నెలరోజుల ఆధ్యాత్మిక వేడుకలు
జనరల్

బోనాల సందడి షురూ.. హైదరాబాద్‌లో నెలరోజుల ఆధ్యాత్మిక వేడుకలు

పవర్, పొలిటిక్స్, ప్రేమ.. 'క్వీన్'లో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్ర
సినిమాలు

పవర్, పొలిటిక్స్, ప్రేమ.. 'క్వీన్'లో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్ర

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో నీతా అంబానీకి నంబర్-1 స్థానం
జనరల్

ఫార్చ్యూన్ ఇండియా జాబితాలో నీతా అంబానీకి నంబర్-1 స్థానం

జకోవిచ్‌కు మళ్లీ వింబుల్డన్ షాక్..
క్రీడలు

జకోవిచ్‌కు మళ్లీ వింబుల్డన్ షాక్..

విదేశీ గడ్డపై చరిత్ర సృష్టించిన అనిమేశ్ కుజుర్..
క్రీడలు

విదేశీ గడ్డపై చరిత్ర సృష్టించిన అనిమేశ్ కుజుర్..

కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..
జనరల్

కడపలో కరోనా కేసులపై మంత్రి సవిత సమీక్ష..

'హృదయం మురళి' మూవీ రివ్యూ:అథర్వా ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారా?
రివ్యూలు

'హృదయం మురళి' మూవీ రివ్యూ:అథర్వా ఎమోషన్స్‌కు కనెక్ట్ అవుతారా?

ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పనిసరి...
సినిమాలు

ఓటీటీలకు కూడా సెన్సార్ తప్పనిసరి...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!