12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..

Writer: Harika S 07:26 AM, 12 ఆగస్టు, 2026
విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..

సరుకు రవాణాను వేగవంతం చేయడంతో పాటు ట్రాఫిక్‌ రద్దీని తగ్గించే లక్ష్యంతో విశాఖపట్నం ఓడరేవులో కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖపట్నం పోర్ట్‌ అథారిటీ పరిధిలో రూ.334.89 కోట్ల అంచనా వ్యయంతో అంతర్గత ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి నౌకాశ్రయాలు, నౌకాయానం, జలరవాణా మంత్రిత్వ శాఖ అధికారికంగా అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌ ఢిల్లీలో వెల్లడించారు.

కాన్వెంట్‌ జంక్షన్‌ నుంచి డాక్‌ ప్రాంతాన్ని అనుసంధానిస్తూ సుమారు 3.584 కిలోమీటర్ల పొడవున ఈ ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మించనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే పోర్టు పరిధిలోని తొమ్మిది ప్రధాన రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ల వద్ద గంటల తరబడి కొనసాగే ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లభించనుంది. పోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా నిర్మాణ పనులు చేపట్టి 30 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రపంచస్థాయి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సోనోవాల్‌ తెలిపారు. ప్రధాని గతిశక్తి విధానానికి అనుగుణంగా రూపొందుతున్న ఈ ప్రాజెక్టు విశాఖ పోర్టు సామర్థ్యాన్ని మరింత పెంచి, వికసిత్‌ భారత్‌ లక్ష్యానికి దోహదం చేస్తుందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బండి సంజయ్

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బండి సంజయ్

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి
ట్యాగ్లు
విశాఖపట్నం పోర్టుఎలివేటెడ్‌ కారిడార్ఆంధ్రప్రదేశ్‌కేంద్ర ప్రభుత్వంసర్బానంద సోనోవాల్‌ప్రధాని గతిశక్తి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డీసీ కాంబినేషన్ రిపీట్?
గాసిప్స్

డీసీ కాంబినేషన్ రిపీట్?

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...
జనరల్

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు.. దేశవ్యాప్తంగా వేలాది శాఖల మూత!
జనరల్

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు.. దేశవ్యాప్తంగా వేలాది శాఖల మూత!

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక..
జనరల్

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక..

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!

దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా అంబానీలు..!
జనరల్

దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా అంబానీలు..!

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!
క్రీడలు

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..
జనరల్

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!
టెక్నాలజీ

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..
జనరల్

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..