17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..

Writer: Chandrika 10:02 AM, 17 ఆగస్టు, 2026
బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..

బిహార్‌లోని లఖిసరాయ్‌ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అశోక్‌ధామ్ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 12 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. శ్రావణ మాసంలోని మూడో సోమవారం కావడంతో వేలాది మంది భక్తులు శివుడికి జలాభిషేకం చేసేందుకు ఆలయానికి తరలివచ్చారు. ఉదయం సుమారు 6.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం, రద్దీగా ఉన్న ప్రాంతంలో విద్యుత్‌ వైర్‌ పడటంతో భక్తుల్లో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. దీంతో భక్తులు బయటకు వెళ్లేందుకు పరుగులు తీయగా, భారీ రద్దీ కారణంగా బారికేడ్లు కూలిపోయి పలువురు ఒకరిపై ఒకరు పడిపోయారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసి, క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనకు అసలు కారణాన్ని పూర్తిగా నిర్ధారించిన తర్వాతే వెల్లడిస్తామని లఖిసరాయ్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేంద్ర కుమార్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు

తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయ ద్వారాలు

తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..

తెలంగాణ ఓటర్ల జాబితాలో భారీ మార్పులు..

మిత్తల్‌ ఉక్కు కర్మాగారంపై రష్యా క్షిపణి దాడి
ట్యాగ్లు
బిహార్లఖిసరాయ్అశోక్‌ధామ్ ఆలయంఆలయ తొక్కిసలాటబిహార్ విషాదంభక్తుల మృతిశ్రావణ సోమవారంసమ్రాట్ చౌధరీతొక్కిసలాటజాతీయ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మిత్తల్‌ ఉక్కు కర్మాగారంపై రష్యా క్షిపణి దాడి

వైజాగ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది భావోద్వేగం

వైజాగ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బంది భావోద్వేగం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు దాటి విజయ్‌ పబ్లిసిటీ జోరు
జనరల్

తమిళనాడు దాటి విజయ్‌ పబ్లిసిటీ జోరు

లక్ష మంది యువతులకు చేరువైన అల్లు అర్జున్ ఫ్యాన్స్
జనరల్

లక్ష మంది యువతులకు చేరువైన అల్లు అర్జున్ ఫ్యాన్స్

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్?
బిజినెస్

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్?

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ
సినిమాలు

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు
జనరల్

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..
సినిమాలు

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్
బిజినెస్

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..
జనరల్

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు - బండి సంజయ్
రాజకీయాలు

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు - బండి సంజయ్

ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్...
రాజకీయాలు

ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్...

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!
జనరల్

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!