Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తెలంగాణ పోలీసులకు క్యాష్‌లెస్ వైద్యం బంద్

Writer: Nithish 02:42 PM, 30 జూన్, 2026
తెలంగాణ పోలీసులకు క్యాష్‌లెస్ వైద్యం బంద్

తెలంగాణ పోలీసు శాఖ ఆరోగ్య భద్రత పథకానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 2026 జూలై 1 నుంచి ఆరోగ్య భద్రత పథకం కింద ఎంపానెల్ ఆసుపత్రుల్లో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు అందిస్తున్న క్యాష్‌లెస్ వైద్య చికిత్స సేవలను నిలిపివేస్తున్నట్లు శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం అమలు చేయనున్న కొత్త ఆరోగ్య పథకం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) ఆధ్వర్యంలో కొత్త ఆరోగ్య పథకాన్ని అమలు చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనంలో 1.5 శాతం చందా వసూలు చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆరోగ్య భద్రత పథకానికి సంబంధించిన నెలవారీ చందా వసూళ్లను 2026 జూన్ జీతం నుంచే నిలిపివేశారు. ప్రస్తుతం ఈ పథకం ద్వారా ప్రతి నెల సుమారు 3,000 వైద్య బిల్లులు పరిష్కరించబడుతున్నాయని, ప్రభుత్వం నుంచి వైద్య రీయింబర్స్‌మెంట్ అందే అవకాశం లేకపోవడంతో క్యాష్‌లెస్ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సర్క్యులర్‌లో వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెనెజువెలాలో భూకంప బీభత్సం

వెనెజువెలాలో భూకంప బీభత్సం

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్

రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు

రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు

లాహౌల్ లోయలో వరదల విధ్వంసం..

లాహౌల్ లోయలో వరదల విధ్వంసం..

ఏపీ విద్యారంగంపై లోకేష్ కృషిని మెచ్చుకున్న ధర్మేంద్ర ప్రధాన్

ఏపీ విద్యారంగంపై లోకేష్ కృషిని మెచ్చుకున్న ధర్మేంద్ర ప్రధాన్

ట్యాగ్లు
తెలంగాణ పోలీసులుక్యాష్‌లెస్ వైద్యంఆరోగ్య భద్రత పథకంఈహెచ్‌సీటీతెలంగాణ ప్రభుత్వంపోలీసు ఆరోగ్య పథకంఉద్యోగుల ఆరోగ్య పథకంవైద్య సదుపాయాలుతెలంగాణ వార్తలుప్రభుత్వ ఉద్యోగులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెనెజువెలాలో భూకంప బీభత్సం
జనరల్

వెనెజువెలాలో భూకంప బీభత్సం

యూపీఐకి మరో అంతర్జాతీయ మైలురాయి
టెక్నాలజీ

యూపీఐకి మరో అంతర్జాతీయ మైలురాయి

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్
రాజకీయాలు

ఎన్నికల్లో పోటీపై క్లారిటీ ఇచ్చిన లారెన్స్

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు
రాజకీయాలు

తెలంగాణ సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు

నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ వాయిదా?.. ‘ఇరుముడి’కి లైన్ క్లియర్?

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్
జనరల్

భారత ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్

రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు
జనరల్

రుతుపవనాల ప్రభావంతో వర్షాల జోరు

‘రామాయణ’ నుంచి బిగ్ అప్‌డేట్?
గాసిప్స్

‘రామాయణ’ నుంచి బిగ్ అప్‌డేట్?

యూట్యూబర్ నుంచి హీరోగా మౌళి తనుజ్ ఎదుగుదల
సినిమాలు

యూట్యూబర్ నుంచి హీరోగా మౌళి తనుజ్ ఎదుగుదల

మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్..
రాజకీయాలు

మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్‌రావు కౌంటర్..

కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్
రాజకీయాలు

కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఫైర్

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు
జనరల్

మియాపూర్ జిఎస్‌ఎం మాల్‌లో ఫుడ్‌సేఫ్టీ తనిఖీలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!