3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల

Writer: Nithish 09:08 AM, 19 జులై, 2026
సీబీఎస్‌ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పదో తరగతి రెండో బోర్డు పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. 2026 నుంచి పదో తరగతిలో రెండు బోర్డు పరీక్షల విధానాన్ని సీబీఎస్‌ఈ అమలు చేస్తోంది. ప్రధాన బోర్డు పరీక్ష ఫిబ్రవరి 17 నుంచి మార్చి 11 వరకు జరగగా, రెండో బోర్డు పరీక్ష మే 15 నుంచి 21 వరకు నిర్వహించారు. మొత్తం 6,64,027 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా, 6,63,777 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 5,13,955 మంది మార్కుల మెరుగుదల కోసం పరీక్ష రాశారు.

రెండో బోర్డు పరీక్షలో 59.95 శాతం మంది అంటే 3,08,095 మంది విద్యార్థులు ప్రధాన పరీక్షతో పోలిస్తే మెరుగైన ఫలితాలు సాధించారు. కంపార్ట్‌మెంట్‌ విభాగంలో 1,49,822 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 78,503 మంది ఉత్తీర్ణులయ్యారు. రెండు బోర్డు పరీక్షల ఫలితాలను కలిపి చూస్తే పదో తరగతిలో మొత్తం 96.78 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

ట్యాగ్లు
సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలురెండో బోర్డు పరీక్షపరీక్ష ఫలితాలుసీబీఎస్‌ఈ 2026విద్యార్థుల ఫలితాలువిద్యా వార్తలుఇంప్రూవ్‌మెంట్ పరీక్షకంపార్ట్‌మెంట్ పరీక్షపాఠశాల విద్యపదో తరగతి ఫలితాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..
జనరల్

అమరావతి స్కైలైన్‌ను మార్చనున్న ఐకానిక్‌ టవర్లు..

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌
జనరల్

భారతీయులకు మరో ఎదురుదెబ్బ.. ఈబీ-1 గ్రీన్‌కార్డులపై బ్రేక్‌

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?
గాసిప్స్

‘రామాయణ’లో ఈ చిన్న సీన్‌కు అంత ప్రాధాన్యమా?

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..
జనరల్

జడ్చర్లలో 25 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా..

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ
జనరల్

అమెరికన్లకు ఉద్యోగాలు రాకపోతే హెచ్‌-1బీ వీసాదారులను నిందించొద్దు: భారత సంతతి సీఈఓ

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనరల్

హోర్ముజ్ పేరు మార్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు
జనరల్

ట్రంప్‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురు

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు
జనరల్

గంజాయి డాన్ రీతు భాయ్ ఇంట్లో ఈడి సోదాలు

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?
రాజకీయాలు

కొండా దంపతులు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు?

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం
జనరల్

క్లైమాక్స్‌కు కొండా సురేఖ వివాదం

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?
జనరల్

లండన్‌కు నెదర్లాండ్స్ బంగారం.. అసలు కారణం ఇదేనా?

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!
జనరల్

నేపాల్ విలయం.. 1,200 దాటిన మరణాలు..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!