14, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

Writer: Harika S 07:42 PM, 14 ఆగస్టు, 2026
జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

కేంద్ర హోం శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా జనగణన 2027లో భాగంగా నిర్వహించనున్న ఇంటింటి సర్వేకు సంబంధించిన ప్రశ్నావళిని నోటిఫై చేసింది. మొత్తం 40 ప్రశ్నలతో ఈ సర్వే నిర్వహించి కుటుంబాలు, కుటుంబ సభ్యులకు సంబంధించిన వివిధ వివరాలను సేకరించనున్నారు.

ఈ ప్రశ్నావళిలో కుటుంబ సభ్యుల ఆధార్, మొబైల్ నంబర్లు, బ్యాంకు ఖాతాల వివరాలు, పని ప్రదేశానికి వెళ్లే విధానం, మతం, కులం తదితర అంశాలపై సమాచారం అడగనున్నారు. సేకరించిన వివరాలను పక్కాగా నమోదు చేసి అధికారిక జనాభా, కుటుంబ గణాంకాలను రూపొందించనున్నారు. ఈ మేరకు శుక్రవారం భారత ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్

ఎయిర్‌ఇండియా విమానానికి భారీ షాక్‌...

ఎయిర్‌ఇండియా విమానానికి భారీ షాక్‌...

ట్యాగ్లు
జనగణన 2027భారత జనగణనఇంటింటి సర్వేరిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకేంద్ర హోం శాఖజనగణన ప్రశ్నావళి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే
జనరల్

జనగణన 2027లో 40 ప్రశ్నలతో ఇంటింటి సర్వే

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం
జనరల్

టీటీడీ పెద్దలను కలిసిన శ్రీధర్ వర్మ.. ఎస్వీబీసీ బాధ్యతల స్వీకరణకు సిద్ధం

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....
ఓటీటీ

ఆహాలో దుమ్ములేపుతున్న ‘ఫారెస్ట్ గార్డ్’....

‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘ఆజా మేరీ జాని’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘బా బా బ్లాక్ షీప్’ నుంచి ‘ఆజా మేరీ జాని’.. ఫస్ట్ సాంగ్ రిలీజ్

హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ
సినిమాలు

హీరోగా, దర్శకుడిగా భార్గవ్.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ షురూ

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అదుర్స్
సినిమాలు

లెఫ్టినెంట్ కల్నల్ వెంకట్ రెడ్డిగా వెంకటేష్.. ఇంటెన్స్ ఫస్ట్ లుక్ అదుర్స్

పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్
సినిమాలు

పోతురాజు అవతార్‌లో శ్రీహరి, మేఘాంశ్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

అమరావతి రైతులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే
జనరల్

రాష్ట్రపతి ముర్ము ప్రసంగం.. సమయం ఇదే

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు
జనరల్

గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో నిర్లక్ష్యం వద్దు.. చర్యలు తప్పవన్న శ్రీధర్ బాబు

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్
జనరల్

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుంటాం: మహేష్ కుమార్ గౌడ్

ఎయిర్‌ఇండియా విమానానికి భారీ షాక్‌...
జనరల్

ఎయిర్‌ఇండియా విమానానికి భారీ షాక్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!