14, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం

Writer: Nithish 06:47 AM, 14 అక్టోబర్, 2026
ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం

హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు. దిల్లీలో మంగళవారం నితిన్‌ గడ్కరీని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు కలిసి తెలంగాణలో చేపట్టాల్సిన రహదారి ప్రాజెక్టులపై చర్చించారు. ట్రాఫిక్‌ సమస్యలను తగ్గించేందుకు ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ కారిడార్‌ పనులను త్వరగా చేపట్టాలని కోరారు. హైదరాబాద్‌–శ్రీశైలం జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌-765)పై ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి కొత్త సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేయాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రంలో 34 రహదారి పనులకు కేంద్ర రహదారి మౌలిక సదుపాయాల నిధి (సీఆర్‌ఐఎఫ్‌) నుంచి నిధులు మంజూరు చేయాలని మంత్రులు కోరారు. నవంబరు 19 నుంచి 22 వరకు హైదరాబాద్‌లో జరగనున్న ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ సమావేశానికి హాజరుకావాలని గడ్కరీని ఆహ్వానించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని సోమశిల వద్ద కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్‌ కేబుల్‌ వంతెనకు శంకుస్థాపన కార్యక్రమానికి రావడానికి కేంద్ర మంత్రి అంగీకరించినట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసం భారత్‌ ప్రగతి: మోదీ

ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసం భారత్‌ ప్రగతి: మోదీ

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం

తెలంగాణలో ఓటర్ల నమోదుకు ఈసీ ప్రత్యేక శిబిరాలు

తెలంగాణలో ఓటర్ల నమోదుకు ఈసీ ప్రత్యేక శిబిరాలు

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్‌

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్‌

సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

ట్యాగ్లు
ఎల్బీనగర్హయత్‌నగర్డబుల్ డెక్కర్ కారిడార్కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డినితిన్ గడ్కరీతెలంగాణ రహదారులుజాతీయ రహదారిజూపల్లి కృష్ణారావుసోమశిల వంతెనహైదరాబాద్ ట్రాఫిక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసం భారత్‌ ప్రగతి: మోదీ
జనరల్

ప్రపంచంతో కలిసి, ప్రపంచం కోసం భారత్‌ ప్రగతి: మోదీ

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం
జనరల్

విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల వేలం

తెలంగాణలో ఓటర్ల నమోదుకు ఈసీ ప్రత్యేక శిబిరాలు
జనరల్

తెలంగాణలో ఓటర్ల నమోదుకు ఈసీ ప్రత్యేక శిబిరాలు

ఏపీ జెడ్పీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు
రాజకీయాలు

ఏపీ జెడ్పీ చైర్మన్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు

సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న రామజోగయ్య శాస్త్రి కుమారుడు
సినిమాలు

సంగీత దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్న రామజోగయ్య శాస్త్రి కుమారుడు

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్‌
జనరల్

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్‌

ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం
జనరల్

ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌కు కేంద్రం ఆమోదం

సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
జనరల్

సింగరేణి కార్మికులకు దసరా బోనస్‌ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం

ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
జనరల్

ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఎన్‌. రామచందర్‌రావు పేరును పరిశీలిస్తున్న బీజేపీ
రాజకీయాలు

హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో ఎన్‌. రామచందర్‌రావు పేరును పరిశీలిస్తున్న బీజేపీ

సీఈసీ తొలగింపు వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు: మహేశ్‌కుమార్ గౌడ్
జనరల్

సీఈసీ తొలగింపు వరకు కాంగ్రెస్ పోరాటం ఆగదు: మహేశ్‌కుమార్ గౌడ్

షారుక్ ఖాన్ సినిమా నుంచి కీలక అప్‌డేట్
సినిమాలు

షారుక్ ఖాన్ సినిమా నుంచి కీలక అప్‌డేట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!